HomeTelugu Trendingఉగ్రం: మేకింగ్‌ వీడియో విడుదల

ఉగ్రం: మేకింగ్‌ వీడియో విడుదల

The Fierceness Behind Ugram
అల్లరి నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ సినిమా కొనసాగనుంది. హరీశ్ పెద్ది – సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకి, విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో ‘మిర్నా’ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

ఈ సినిమాను రాత్రివేళలో ఎక్కువగా చిత్రీకరించారు. 70 రాత్రులకి పైగా ఈ సినిమా కోసం షూటింగు జరిపినట్టుగా చెప్పారు. ‘ఇంటెన్స్ నైట్ షూట్ చాప్టర్ 1’ పేరుతో ఈ సినిమా నైట్ షూట్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

విలన్ గ్యాంగ్ పై హీరో విరుచుకుపడటం ఈ మేకింగ్ వీడియోలో ప్రధానంగా కనిపిస్తోంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఇంద్రజ కీలక పాత్రను పోషించింది. మే 5వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ‘నాంది’ హిట్ తరువాత అల్లరి నరేశ్ – విజయ్ కనకమేడల కలిసి చేస్తున్న సినిమా ఇది. మరోసారి హిట్ కొడతారేమో చూడాలి.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu