HomeTelugu Trendingయాక్షన్‌ కింగ్‌ అర్జున్‌కు కరోనా పాజిటివ్‌

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌కు కరోనా పాజిటివ్‌

Arjun sarja tests positive

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. సినీ ఇండస్ట్రీని సైతం కరోనా వదలడం లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కోవిడ్‌ బారిన పడ్డారు. తాజాగా కన్నడ స్టార్‌ హీరో, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కరోనా బారిన పడ్డారు. ఇటీవలే ఓ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించారాయన. ఆ షో గ్రాండ్‌ ఫినాలే కొన్నిరోజుల క్రితం పూర్తైంది. అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో అర్జున్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా తెలియజేశారు.

‘నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఐసోలేషన్‌లో ఉన్నాను. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాను. నేను బాగానే ఉన్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్‌ తప్పనిసరిగా ధరించండి’ అన్నారు.

Action King Arjun1

Recent Articles English

Gallery

Recent Articles Telugu