HomeTelugu Trendingసుమంత్‌ అశ్విన్‌ పెళ్లి ఫిక్స్‌.. ప్రకటించిన ఎమ్‌ఎస్‌ రాజు

సుమంత్‌ అశ్విన్‌ పెళ్లి ఫిక్స్‌.. ప్రకటించిన ఎమ్‌ఎస్‌ రాజు

Tollywood hero sumanth ashw

ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు కుమారుడు, టాలీవుడ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ త్వరలో ఓ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే అమ్మాయితోఏడడుగులు నడవనున్నాడు. ఫిబ్రవరి 13న వేదమంత్రాల సాక్షిగా ఈ వివాహం జరగనుంది. కరోనా నిబంధనలను దృష్టిలో పెట్టుకుని కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు ఎమ్‌ఎస్‌ రాజు తెలిపాడు.

‘తూనీగ తూనీగ’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు సుమంత్‌ అశ్విన్‌. ఆ తర్వాత ‘అంతకు ముందు ఆ తరువాత’, ‘లవర్స్’‌ సినిమాలు చేశాడు. కేరింతతో బిగ్‌ సక్సెస్‌అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్‌, భూమిక, తాన్యా హోప్‌తో కలిసి ‘ఇదే మా కథ'(రైడర్స్‌ స్టోరీ)లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గురుపవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu