HomeTelugu Trendingబాత్‌‌టబ్‌లో ఊర్వశి రౌటేలా..

బాత్‌‌టబ్‌లో ఊర్వశి రౌటేలా..

6 11
బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతెలా.. హేట్ స్టోరీ 4 లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ ఎప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తుంది ఈ బ్యూటీ. కానీ ఎంత ఎక్స్‌పోజింగ్‌ చేసిన ఈ బ్యూటీ ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్లు చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా బాత్‌టాబ్‌లో స్నానం చేస్తోన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సంచలనం రేపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu