HomeTelugu Trendingనెట్‌ఫ్లిక్స్ కి వెంకటేష్ వార్నింగ్

నెట్‌ఫ్లిక్స్ కి వెంకటేష్ వార్నింగ్

venkatesh started rana naid

టాలీవుడ్ ప్రముఖ నడుటు విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు. అతి త్వరలో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ సిరీస్‌ను ప్రీమియర్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఈ నెలలో సిరీస్ యొక్క ట్రైలర్‌ను విడుదల వార్తలు వినిపించాయి.

హాలీవుడ్ సిరీస్ రే డొనోవన్ రీమేక్ ఆధారంగా రానా నాయుడు రూపొందింది. పోస్ట్ ప్రొడక్షన్ సైతం చివరి దశకు చేరుకుందని సమాచారం. త్వరలో రానా నాయుడు స్ట్రీమింగ్ డేట్ ప్రకటించనున్నారు. కాగా రానా నాయుడు టైటిల్ విషయంలో వెంకటేష్ హర్ట్ అయ్యారట.

ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ కి వెంకటేష్ వార్నింగ్ ఇచ్చాడు. ”తప్పు చేయొద్దు నెట్‌ఫ్లిక్స్. హీరో నేను, స్టార్ ని నేను, ఫ్యాన్ బేస్ ఉంది నాకు. కిరాక్ లుక్ నాది. అలాంటప్పుడు టైటిల్ గా ఎవరి పేరుండాలి. నాగా నాయుడు. ఇది టైటిల్ గా పెట్టండి. నాతో పెట్టుకోవచ్చు. మజాక్ మజాక్ మే అబ్దుల్ రజాక్ అవుతుంది” అని వీడియో బైట్ విడుదల చేశారు. ఇది విడుదల చేసిన కొంతసేపటికే వైరల్‌గా మారింది.

కరణ్ అన్షుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటించారు. ఇక వీడియోలో వెంకీమామ రఫ్‌లుక్‌తో అదరగొట్టాడు.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu