HomeTelugu Trendingఓటీటీలో పాగల్‌.. విశ్వస్‌ సేన్‌ క్లారిటీ

ఓటీటీలో పాగల్‌.. విశ్వస్‌ సేన్‌ క్లారిటీ

Vishwak sen clarity on paa

టాలీవుడ్‌ యువ నటుడు విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. అయితే సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఈ క్రమంలోనే పాగల్ ని ఓటీటీకి విక్రయించారని త్వరలోనే స్ట్రీమింగ్ అయిపోతోందని ప్రచారమైంది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని విశ్వక్ సేన్ వెల్లడించారు. పాగల్ థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూస్తోందని దీనిని బట్టి క్లారిటీ వచ్చింది. విశ్వక్ మరో వైవిధ్యమైన చిత్రంతో ఆకట్టుకుంటాడనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమైంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu