HomeTelugu Trending'పాగల్‌' టీజర్‌

‘పాగల్‌’ టీజర్‌

Paagal teaser 1

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం “పాగల్‌”. గురువారం ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఇందులో హీరోకు నిజంగానే పిచ్చి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అది ప్రేమ పిచ్చి. ఈ సినిమాలో హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్న విశ్వక్‌ సేన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, యాక్టింగ్‌తో అదరహో అనిపించాడు. తన ప్రతి సినిమాకు తనలోని టాలెంట్‌ని పెంచుకుంటు పోతున్నాడు. ఈ టీజర్‌ నెటిజన్లు ఆకట్టుకుంటుంది. నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. రధన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu