HomeTelugu Trending'పాగల్‌' ఫస్ట్‌లుక్‌

‘పాగల్‌’ ఫస్ట్‌లుక్‌

Vishwak Sen Pagal First L

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం “పాగల్”. నరేష్ కొప్పల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా ‘పాగల్’ ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu