175 మంది అభ్యర్థులతో వైసీపీ జాబితా

శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. మొత్తం 175 అభ్యర్థులను ఒకే జాబితాలో ఖరారు చేశారు. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో ఈ జాబితాను విడుదల చేశారు.