HomeTelugu Trending'30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

30 rojullo preminchadam el
తెలుగులో స్టార్‌ యాంకర్‌ ప్రదీప్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఈ సినిమాలోని “నీలీ నీలి ఆకాశం” సాంగ్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. కాగా, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాతో మున్నా అనే డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌ అయింది. జనవరి 29 న థియేటర్స్ లోకి రాబోతుందంటూ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!