HomeTelugu Trendingప్రదీప్‌ సాంగ్‌లో స్టార్‌ యాంకర్‌ చిందులు

ప్రదీప్‌ సాంగ్‌లో స్టార్‌ యాంకర్‌ చిందులు

Anchor Pradeep dance with r
యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ఫణి ప్రదీప్‌ (మున్నా) దర్శకత్వంవహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్‌. రిపబ్లిక్‌ డే సందర్భంగా మంగళవారం ‘వావా మేరే బావా’ అనే ప్రమోషనల్‌ సాంగ్‌ విడుదలైంది.

ఈ సాంగ్‌లో తెలుగు టాప్‌ యాంకర్లు రష్మీ, అనసూయ, శ్రీముఖి ముగ్గురు సందడి చేశారు. ఇంకేముందీ.. యాంకర్లందరూ ఒకేచోట చేరి స్టెప్పులేస్తే ఆ జోష్‌ ఎలా ఉంటుందో చూపించాడు ప్రదీప్‌. ప్రస్తుతం ఈ వావా మేరే బావా పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu