HomeTelugu Trending'బ్లాక్‌' టీజర్‌

‘బ్లాక్‌’ టీజర్‌

Aadi Black Movie teaser

ఆది సాయికుమార్ వరుస సినిమాలతో దూకుడు పోతున్నాడు. ప్రస్తుతం ‘అమరన్’, ‘కిరాతక’, ‘బ్లాక్’ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ‘బ్లాక్’ సినిమా నుంచి టీజర్ ను విడుదలైంది. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ డేరింగ్ పోలీస్ ఆఫీసర్ గా, గతంలో కంటే మరింత ఫిట్ నెస్ తో కనిపిస్తున్నాడు.

మహంకాళి మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి జీబీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో దర్శన హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu