HomeTelugu Trendingకరోనాను జయించిన అభిషేక్‌

కరోనాను జయించిన అభిషేక్‌

Abhishek recovered from cor

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎదో రకంగా కరోనా బారిన పడుతున్నారు. సామాన్యులు, సెలబ్రెటీలు అని తేడాలేకుండా అందరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక సెలబ్రెటీలకు కరోనా సోకడం వారి అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే . కాగా ఇప్పటికే ఇప్పటికే ఐశ్వర్య, ఆరాధ్య , అమితాబ్ కోలుకున్నారు. ఇక తాజాగా అభిషేక్ బచ్చన్ కూడా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అభిషేక్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. “ఈ రోజు మధ్యాహ్నం నాకు నెగిటివ్ అని తేలింది . నేను మీకు ముందే చెప్పాను ఈ మహమ్మారిని ఎదురుకుంటానని… నాకోసం , నా కుటుంబం కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.” అని ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu