HomeTelugu Trendingకేంద్ర సెన్సార్ సభ్యుడిగా యువ హీరో

కేంద్ర సెన్సార్ సభ్యుడిగా యువ హీరో

Actor Kaushik as Censor Boa
ప్రముఖ పాత్రికేయుడు శ్రీ విజయబాబు తనయుడు కౌశిక్ బాబు బాల నటుడిగా, యువ హీరోగా, పలు తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించారు. కౌశిక్ బాబును కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు సభ్యుడిగా నియమించింది. ఆయన కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని CBFC హైదరాబాద్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా రెండేళ్లపాటు పనిచేయనున్నారు. అయ్యప్ప మహత్యం, షిరిడీ సాయి, శ్రీ రాఘవేంద్ర స్వామి వంటి చిత్రాల్లో నటించిన కౌశిక్ బాబు బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!