Homeతెలుగు Newsపిక్ టాక్ : బాబోయ్ బికినీతో చంపేసింది !

పిక్ టాక్ : బాబోయ్ బికినీతో చంపేసింది !

Actress Disha Patani hot

హాట్ భామలు ఎంతో మంది ఉన్నప్పటికీ, వారిలో యంగ్ బ్యూటీ దిశా పటాని రేంజ్ వేరు. సినిమాల్లో ఒక స్టార్ హీరోకి ఎలాంటి ఇమేజ్ ఉంటుందో.. బికినీల విషయంలో దిశా పటానికి అలాంటి ఇమేజే ఉంది. ఎంతమంది హాట్ భామలు ఉన్నా దిశా పటాని అందం వేరు. అందుకే, దిశా పటాని ఒక్క ఫోటో పోస్ట్ చేస్తే సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇప్పటికే, ఈ కార్యక్రమాన్ని ఎన్నో సార్లు విజయవంతంగా పూర్తి చేసిన దిశా పటాని మరోసారి అదే పని చేసింది. దిశా పటాని తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.

అసలు హైదరాబాద్ అనగానే జనాలకు చార్మినార్ ఎలా గుర్తుకువస్తుందో, అలానే దిశా పటాని అనగానే మొదట బికినీ అందాలే గుర్తొస్తాయి. బికినీ లుక్స్ లో అండ్ మినీ డ్రెస్ ఫోజులలో దిశా పటాని అంత పాపులారిటీని సాధించింది. ఇదే క్రమంలో దిశా పటాని మరోసారి మెరుపుల ఇన్నర్ వేర్ లో మెరిసిపోయింది. ఈ హాట్ బికినీలో ఒంపు సొంపుల వయ్యారి భామలా.. ఖజురహో శిల్పాలకు ఈతరం అంబాసిడర్ లా దిశా పటాని తన తళుకులను ఘనంగా చూపించింది.

ముఖ్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని దిశా పటాని వగలుపోతూ ఇచ్చిన ఆ ఎక్స్ ప్రెషన్ చూస్తే.. తీవ్రమైన మహిళా ద్వేషి కూడా ఆమెకు ఆరాధకుడుగా మారిపోతాడు. అయినా, దిశా పటాని ఫోటో పోస్ట్ చెయ్యడం.. సోషల్ మీడియా షేక్ కాకుండా ఉండడం ఎప్పటికీ జరగదు. ఇక ఈ సారి కూడా నెటిజన్ల స్పందన అదిరిపోయింది. ఇప్పటికే ఈ ఫోటోకు మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి.

నెటిజన్లు టైమ్ తీసుకుని మరీ ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెడుతున్నారు. “దిశా పటాని.. ఈ ఫ్రైడే నీ అందాలతో మమ్మల్ని ఫ్రై చేస్తున్నావా?”.. “ఏ హాట్ బ్యూటీ దిశా.. నీలోని హాట్ నెస్ అదిరిపోయింది” అంటూ రెచ్చిపోయారు. దిశా పటాని సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఓ హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అలాగే రెండు హిందీ సినిమాలు కూడా చేస్తోంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu