HomeTelugu Trendingఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చిన నటి మనాలీ రాథోడ్‌

ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చిన నటి మనాలీ రాథోడ్‌

Actress Manali rathod gives
టాలీవుడ్‌ న‌టి మ‌నాలీ రాథోడ్ పండంటి ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చింది. ‘గ్రీన్ సిగ్నల్’, ‘ఓ స్త్రీ రేపు రా’, ‘నేను లోకల్‌’, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘ఎంఎల్‌ఏ’ వంటి సినిమాలతో సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసిన హైదరాబాదీ బ్యూటీ మనాలీ రాథోడ్‌. ఆమె 2019 నవంబర్‌లో బీజేపీ నాయకుడు విజిత్ వ‌ర్మ‌ను వివాహం చేసుకుంది. కాగా వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. ఆ మ‌ధ్య కాలంలో మ‌నాలీ ప్రెగ్నెంట్ గా ఉన్న పొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కాగా మ‌నాలీ ఇటీవలే పాపాయికి జ‌న్మ‌నిచ్చింది. జూలై 18న ఆమె పాప‌కి జ‌న్మ‌నివ్వ‌గా ..ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దాంతో మ‌నాలీకి అంద‌రూ కంగ్రాట్స్ తెలియ‌జేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!