HomeTelugu Trendingమగబిడ్డకు జన్మనించిన చిరంజీవి సర్జా భార్య

మగబిడ్డకు జన్మనించిన చిరంజీవి సర్జా భార్య

meghana raj gives birth toకన్నడ నటుడు, నటుడు అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ తాజాగా ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. చిరంజీవి సర్జా(35) ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వదిన మేఘనా రాజ్‌ను తల్లిలా చూసుకుంటున్న ధృవ. తమ అన్నయ్యే మళ్లీ పుడతాడు అంటూ ఇప్పటికే ధృవ చాలా సందర్భం అన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu