HomeTelugu Trendingబీజేపీలో చేరిన హాట్ బ్యూటీ

బీజేపీలో చేరిన హాట్ బ్యూటీ

9 27హాట్‌ బ్యూటీ నమిత బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో శనివారం ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు మరింత కొంత మంది కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా నమిత దక్షిణాదిన పలు భాషల్లో నటించిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా ఆమె పలు సినిమాల్లో నటించారు. జెమిని, బిల్లా, సింహా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. గతకొంత కాలంగా సినిమాల్లో అవకాశం లేకపోవడంతో రాజకీయాల వైపు అడుగులు వేసింది. తమిళనాడులో బీజేపీ తరఫున రానున్న అసెం‍బ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu