HomeTelugu Newsకుర్రకారును రెచ్చగొడుతున్న అదాశర్మ

కుర్రకారును రెచ్చగొడుతున్న అదాశర్మ

11 16
హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హాట్ భామ అదాశర్మ. ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు అంతగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులను తన అందాలతో ఆకట్టుకుంటుంది. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆదాశర్మ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. అదాశర్మ అందానికి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. సన్నజాజి లాంటి నడుమును ఎరగావేసి ఫోటోకి ఫోజులిచ్చిందీభామ. బ్లూ కలర్ జీన్స్ వేసుకుని షర్ట్ ను ఇంకొంచెం పైకి జరిపి అలా నడుమును గాలికి వదిలేసి చాలా వయ్యారంగా నిలుచుంది అదాశర్మ. ఈ ఫొటోకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ చిన్నది సినిమాలు చాలా తక్కువే చేస్తుంది. పెద్ద సినిమా, చిన్న సినిమా అని లేకుండా ఛాన్స్ దొరికితే తెలుగు, హిందీలో సినిమాలు చేస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!