HomeTelugu Trendingటాలీవుడ్‌పై దృష్టి పెడుతున్న ఐశ్వర్య రాజేష్

టాలీవుడ్‌పై దృష్టి పెడుతున్న ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh focused on

కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్‌ సినిమాలో నటించింది. తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ హాస్యనటి శ్రీలక్ష్మికి మేనకోడలు. తెలుగు మూలాలున్న ఐశ్వర్య రాజేష్‌కు తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారలేకపోయింది. తెలుగులో నటించిన రెండు సినిమాలు ఐశ్వర్య రాజేష్‌కు పెద్దగా కలిసి రాలేదు. తాజాగా నేచురల్ స్టార్ నాని పక్కన ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. నాని హీరోగా తెరకెక్కుతున్న టక్ జగదీష్ మూవీలో ఓ హీరోయిన్‌గా నటించబోతుందట. ప్రస్తుతం తమిళంలో పలు సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేష్ తెలుగు సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెడుతోందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!