HomeTelugu Trendingఅల్లు శిరీష్‌ కొత్త సినిమా ప్రీ లుక్

అల్లు శిరీష్‌ కొత్త సినిమా ప్రీ లుక్

Allu sirish announced his 6
అల్లు శిరీష్ నటిస్తున్న ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం కండలు కూడా పెంచాడు శిరీష్‌. ఆ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ప్రీ లుక్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఈ రొమాంటిక్ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మే 30న అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల అవుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను దర్శకుడు రాకేశ్ శశి తెరకెక్కిస్తున్నారు. రాకేష్ గతంలో కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ ఎంట్రీ మూవీ “విజేత” చిత్రాన్ని రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Allu Sirish (@allusirish)

Recent Articles English

Gallery

Recent Articles Telugu