HomeTelugu Trendingఈ నెల 26 నుంచి ఓటీటీలో 'మంగళవారం'

ఈ నెల 26 నుంచి ఓటీటీలో ‘మంగళవారం’

Mangalavaram on OTT from 26

టాలీవుడ్‌ బోల్డ్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘మంగళవారం’. అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల నవంబరు ట17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సిడ్‌ టాక్‌ అందుకుంది.

ఇప్పుడీ ఈ సినిమాలో ఓటీటీ లో సందడి చేసేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా ఈ నెల 26 నుంచి ‘మంగళవారం’ స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ ఇది అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ తాజాగా పోస్ట్‌ పెట్టింది.

ప్రస్తుతం ‘సలార్’ థియేటర్లలో బీభత్సం సృష్టిస్తోంది. మరోవైపు ఓటీటీలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేదు. ఇలాంటి టైంలో ఈ సినిమా రావడం కచ్చితంగా ప్లస్ అవుతుందని అనిపిస్తోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu