అల్లు వారి కోడలు కొత్త వ్యాపారం!

bunny1

 

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి రీసెంట్ గా ఓ వ్యాపారం మొదలు పెట్టింది. తన భర్త హైదరాబాద్ లో
ఎక్కడలేని ఓ బార్ కమ్ డాన్సింగ్ ఫ్లోర్ ను నిర్మిస్తే తన భార్య స్నేహారెడ్డి ఓ ఫోటో స్టూడియోను
మొదలు పెట్టారు. PICABOO పేరిట నిర్మించిన ఈ ఫోటో స్టూడియో స్పెషాలిటీ
ఏంటంటే.. తల్లి తండ్రులు తన పిల్లలతో గడిపిన మధుర క్షణాలను మరింత అందంగా
కెమెరా బంధించి మెమొరీస్ గా పేరెంట్స్ కు అందజేస్తారు. ఈ విషయాన్ని బన్నీ స్వయంగా
వెల్లడించారు. అంతేకాదు బన్నీ.. తన కుటుంబానికి సంబందించి PICABOO
స్టూడియో తీసిన కొన్ని ఫోటోలను షేర్ చేసుకున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates