అల్లు వారి వారసురాలు ‘అల్లు అర్హ’!

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ దంపతులకి నవంబర్ 21 న రెండవ సంతానం గా పాప పుట్టడం అల్లు కుటుంబం లో ఆనందాలు వెల్లివిరియడం అందరికి తెలిసిన సంగతే. ఇప్పుడు తమ ముద్దుల పాపకి నామ కరణం చేసారు మొదటి సంతానం బాబు కి ఆయాన్ అని పేరు పెట్టిన వీరు పాపకి అల్లు అర్హ ALLU ARHA అని పేరు పెట్టారు క్రిష్టమస్ రోజు అభిమానులకి విషెస్ చెప్తూ పాప మొదటి చిత్రాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో రిలీజ్ చేసారు.
అర్హ అంటే హిందుత్వం లో శివుడి పేరు అలాగే ఇస్లాం లో ప్రశాంతత మరియు నిర్మలమైన అని అర్దం అలాగే ఆర్జున్ పేరు లోని అర్ స్నేహ పేరులోని హ రెండు కలసి వచ్చేలా కూడా అర్హ అని పేరు పెట్టారు