HomeTelugu Trendingదాస్ క దమ్కీ: ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా.. వీడియో సాంగ్‌

దాస్ క దమ్కీ: ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా.. వీడియో సాంగ్‌

Almost Padipoyinde Pilla V
టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్ సేన్.. స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘దాస్ క దమ్కీ’. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తారీకు విడుదల కాబోతుంది. ఈ క్రమంలో వరుస అప్డేట్స్‌ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి ‘ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా’ వీడియో సాంగ్ వచ్చేసింది.

యూట్యూబ్ ద్వారా మరోసారి ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా పాట ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది. వీడియో సాంగ్ లో హీరోయిన్ నివేధా పేతురాజ్ హాట్ హాట్ అందాలు చూపించడంతో పాటు విశ్వక్ సేన్ యొక్క డాన్స్ మరియు మ్యాన్లీ నెస్ తో అలరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!