HomeTelugu Trending‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ట్రైలర్‌

‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ట్రైలర్‌

Anand Deverakonda Middle c
టాలీవుడ్‌ క్రీజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వినోద్ డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల అయింది. ఆసక్తికరంగా సాగే ఈ ట్రైలర్‌లో సొంతంగా హోటల్ పెట్టుకొని జీవితంలో సెటిల్ అవ్వాలని ఓ కుర్రాడు పడే ఆరాటం చూపించారు. ఆనంద్ దేవరకొండ ఇందులో రాఘవ అనే యువకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఈట్రైలర్‌ చాగా ఆసక్తికరంగా అనిపిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu