HomeTelugu Trendingయాంకర్‌గా అనసూయ చెల్లెలు ఎంట్రీ!

యాంకర్‌గా అనసూయ చెల్లెలు ఎంట్రీ!

Anasuya bharadwaj sister as
యాంకర్‌ అనసూయకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్‌ యాంకరింగ్‌ చేస్తూ.. తన గ్లామర్‌తో ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ.. మరింత గుర్తింపును తెచ్చుకుంటుంది. ఇటు యాకంర్‌గాను, అటు నటీగాను దూసుకుపోతుంది అనసూయ. ఇక తాజాగా ఆమె చెల్లెలు యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అనసూయ చెల్లెలు వైష్ణవి త్వరలోనే యాంకర్‌గా అలరించనున్నట్లు తెలుస్తుంది. ఇదివరకు జబర్థస్త్‌లో స్పెషల్‌ ఎపిసోడ్‌లో వైష్ణవి సందడి చేసింది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో త్వరలో ప్రారంభం కానున్న ఒక షో ద్వారా ఈమె ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దీనిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!