HomeTelugu Trendingనాభి అందాలతో హాట్ యాంకర్ రచ్చ

నాభి అందాలతో హాట్ యాంకర్ రచ్చ

Anchor anasuya hot photos

బుల్లితెరపై ప్రయాణం ప్రారంభించి వెండితెరపైనా అడపా దడపా అవకాశాలు అందుకుంటోంది హాట్ యాంకర్‌ అనసూయ. ఈ అమ్మడు అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందాలతో అభిమానులను మాయ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు. బుల్లితెర, వెండితెరనే కాదు నెట్టింట కూడా అమ్మడి అందాలు అదరగొడుతూనే ఉంటాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఓ ఫోటో షూట్ కుర్రకారుకు పిచ్చెక్కించేలా ఉంది. స్టార్ హీరోయిన్లను మించి ఆమె అందాలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. అనసూయ వయ్యారాలు ఒలకబోస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. కొంతకాలంగా ఇలాంటి ఫొటోలతో దుమారం రేపుతోందీ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో అనసూయ ఫొటోలు రచ్చ చేస్తున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!