HomeTelugu Trending'అన్నీ మంచి శకునములే' ట్రైలర్‌ విడుదల

‘అన్నీ మంచి శకునములే’ ట్రైలర్‌ విడుదల

Telugu
సంతోష్ శోభన్ హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను పాన్‌ ఇండియా హీరో ఎన్టీఆర్ విడుదల చేశాడు.

ట్రైలర్ విషయానికి వస్తే ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ అని అర్థమౌతోంది. క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది. రెండు కుటుంబాలకు సంబంధించిన కథ ఇది. హీరో హీరోయిన్లు పుట్టినప్పటి నుంచి ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఆ రెండు కుటుంబాల మధ్య సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకునే కుర్రాడి జీవితం ఎలా మారింది అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది.

ఈ సినిమా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్పై ప్రియాంక దత్ ప్రడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా మే 18న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి సంతోష్ శోభన్ కి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అందిస్తుందో తెలియాలంటే విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను ఎన్టీఆర్‌ విడుదల చేయడంతో ఈ సినిమాపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు సైతం ఆసక్తి కలిగిస్తుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu