HomeTelugu Trendingఅన్ని మంచి శకునములే: మెలోడి సాంగ్‌ రిలీజ్‌

అన్ని మంచి శకునములే: మెలోడి సాంగ్‌ రిలీజ్‌

Merise Mabbullo Lyric from

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్ని మంచి శకునములే’. నందిని రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై సంతోష్‌ హోప్స్‌ పెట్టుకున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడదులకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేసే ప్రయత్నాం చేస్తున్నారు.

తాజాగా మేకర్స్‌ ఈ సినిమాలోని మెరిసే మబ్బుల్లో అనే మెలోడి సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా విడుదలైన ఈ పాట యూత్‌ని ఆకట్టుకునేలా ఉంది. మిక్కీ జే మేయర్‌ ట్యూని మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. ఈ పాటను.. నకుల్‌, రమ్య భట్‌ ఆలపించారు. రెహమన్‌ లిరిక్స్‌ అందించాడు. ఇప్పటి వరకు సినిమా నుంచి అప్డేట్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై స్వప్న దత్‌ ఈ సినిమాను నిర్మిస్తుంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 12న రిలీజ్‌ కానుంది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu