HomeTelugu Trendingఆకట్టుకుంటున్న 'అన్ని మంచి శకునములే' ఫస్ట్‌గ్లింప్స్‌

ఆకట్టుకుంటున్న ‘అన్ని మంచి శకునములే’ ఫస్ట్‌గ్లింప్స్‌

Santosh Sobhan Anni Manchiదర్శకురాలు నందినిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చే సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. 2019లో సమంత హీరోయిన్‌గా నటించిన ఓ బేబీ సినిమాకు ఆమె దర్శకత్వం వహించింది. తరువాత అలాగే పిట్టకథలు అనే అంథాలజీ కథలలో ఒక ఎపిసోడ్ కి ఆమె దర్శకత్వం వహించింది. తాజాగా స్వప్న సినిమాస్ బ్యానర్ లో సంతోష్ శోభన్ హీరోగా అన్ని మంచి శకునములే అనే సినిమాని తెరక్కెకిస్తుంది నందిని రెడ్డి చేస్తున్నారు. ఈ మూవీ మే 28న విడుదల కానుంది.

ఈక్రమంలో ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలైయ్యాయి. చిన్నప్పటి నుంచి ఆర్య రిషి మధ్య స్నేహం ప్రేమ ప్రయాణం మొత్తాన్ని తెరపై ఇంటరెస్టింగ్ గా నందిని రెడ్డి ఆవిష్కరించారు. ఎమోషన్స్ అన్ని ఫేక్ అని అనుకునే ఆర్య ఏ ఎమోషన్ అయిన కొద్ది సేపే ఉంటుంది. దానిని సీరియస్ గా తీసుకోకూడదు అనుకునే రిషి అనే కుర్రాడి మధ్యలో లవ్ జర్నీని తెరపై ఫీల్ గుడ్ యాంగిల్ గా దర్శకురాలు ప్రెజెంట్ చేసినట్లుగా గ్లింప్స్ లో కనిపిస్తోంది.

నందిని రెడ్డి సినిమాలు ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉంటాయ. ఇప్పుడు ఈ మూవీ కూడా అలాంటి ప్లెజెంట్ కంటెంట్ తోనే ఉండబోతోంది అని తెలుస్తోంది. సంతోష్‌ శోభన్‌ కూడా కెరియర్ లో సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి ఇది అతనికి ఎంత వరకు ప్లస్‌ అవుతుందో చూడాలి.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu