HomeTelugu Trendingఅనుపమ 'ఫ్రీడమ్‌@మిడ్‌నైట్‌' టీజర్‌

అనుపమ ‘ఫ్రీడమ్‌@మిడ్‌నైట్‌’ టీజర్‌

Freedom @ Midnight teaserటాలీవుడ్‌ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ తొలిసారిగా ఓటీటీలో నటించింది. హక్కిం షాజహాన్ హీరోగా నటించిన ఈ ‘ఫ్రీడమ్‌@మిడ్‌నైట్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ని క్లాప్‌బోర్డ్ ప్రొడక్షన్స్ మరియు విభ కశ్యప్ సంయుక్తంగా నిర్మించింది. 30 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌కి ఆర్జే షాన్ దర్శకత్వం వహించారు. ఈ రోజు షార్ట్‌ ఫిల్మ్‌ టీజర్‌ విడుదలైంది. ఓ మధ్య తరగతి మహిళలా అనుపమ ఆకట్టుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu