HomeTelugu Trendingరెడ్ డ్రెస్‌లో అనుష్క.. ఫొటోలు వైరల్‌

రెడ్ డ్రెస్‌లో అనుష్క.. ఫొటోలు వైరల్‌

Anushka Sharma look viral o
బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ ఆమె భర్త రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మ్యాచులు ఆడుతూ బిజీగా ఉన్న తన భర్తకు అనుష్క గర్భిణి అయినప్పటికీ త‌న భ‌ర్త‌తో క‌లిసి దుబాయ్‌లో ఉంటోంది. ఇటీవల విరాట్ కోహ్లీ అక్కడే తన బ‌ర్త్‌డే వేడుక జరుపుకున్నాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యుల మధ్య అనుష్క తన భర్త పుట్టినరోజు వేడుకను జరిపింది. త‌న భ‌ర్త బుగ్గకు ముద్దిస్తూ ఆమె దిగిన ఫొటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఐపీఎల్‌లో తన భర్త కోహ్లీ టీమ్ ఆడిన ప్ర‌తి మ్యాచ్‌కి ఆమె హాజ‌రయింది. నిన్న రాత్రి జ‌రిగిన హైదరాబాద్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌కు అనుష్క శర్మ రెడ్ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఆమె ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu