HomeTelugu Trendingఆనంద్ దేవరకొండ 'బేబి' ట్రైలర్‌

ఆనంద్ దేవరకొండ ‘బేబి’ ట్రైలర్‌

Baby Movie Teaser

‘హృదయకాలేయం’ డైరెక్టర్‌ సాయిరాజేశ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘బేబి’. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ విడుదలైంది. తొలి ప్రేమ జ్ఞాపకాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మాస్‌ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ బల్గానిన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu