HomeTelugu Trending'బిగ్‌బాస్‌'పై క్లారిటీ ఇచ్చిన భూమిక

‘బిగ్‌బాస్‌’పై క్లారిటీ ఇచ్చిన భూమిక

Bhumika clarity on Bigg Boహిందీ బిగ్ బాస్ సీజన్ 15 లో టాలీవుడ్‌ సినీయర్‌ నటి భూమిక ఎంపిక అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సీజన్ 15 చాలా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో భూమికను ఎంపిక చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. తాజా ఈ వార్తలపై స్పందించింది భూమిక. తనకు గతంలో బిగ్ బాస్ టీమ్ నుండి ఆఫర్ వచ్చింది. పలు సందర్బాల్లో బిగ్ బాస్ టీమ్ మెంబర్స్ తనను కలిసి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాల్సిందిగా కోరారు. కాని ప్రతి సారి నేను నో చెప్పాను. ఇక ఈ సారి మాత్రం ఆఫర్ రాలేదు. ఒక వేళ వచ్చినా కూడా ఈసారి కూడా నేను నో చెప్తాను అంది.

నేను బిగ్ బాస్ హౌస్ వంటి వాతావరణం నాకు సెట్‌ కాదు. అందుకే ఆ షో కి వెళ్లాలి అనే ఆసక్తి నాకు ఎప్పుడు లేదని భూమిక క్లారిటీ ఇచ్చింది. టాలీవుడ్‌ లో ఒకానొక సమయంలో అందరు టాప్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. ఎన్టీఆర్.. చిరంజీవి ఇంకా పలువురు స్టార్ తో నటించి మెప్పించిన భూమిక. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. బుల్లి తెర మరియు వెండి తెర అనే తేడా లేకుండా వరుసగా ప్రాజెక్ట్ ల్లో కనిపిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!