HomeTelugu Trending'వాసు' కాంబో ఈజ్ బ్యాక్

‘వాసు’ కాంబో ఈజ్ బ్యాక్

venkatesh bhumika pair repe

టాలీవుడ్‌లో వెంకటేష్ సినిమాలతో వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. గతంలో.. వెంకటేష్‌- భూమిక కాంబినేషన్‌లో వచ్చిన ‘వాసు’ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా లవర్స్ కి గుర్తిండిపోయే చిత్రం అనే చెప్పాలి. అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఆశించిన ఫలితం అందుకోలేదు. అందులో వెంకీ, భూమిక జంటకి మంచి మార్కులు దక్కాయి.

అయితే ఈ సినిమా తర్వాత ఈ జంట మళ్లీ కనిపించలేదు. కొన్నేళ్ళు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది భూమిక. ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా వెంకీ, భూమిక కలిసి హిందీ సినిమాలో నటించారు. ఇరవై ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తుండటంతో సోషల్ మీడియా లో వాసు కాంబో ఈజ్ బ్యాక్ అంటూ వెంకీ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

Telugu Bhumika, Billi Billi, Kisika, Pooja Hegde, Salman Khan, Vasu, Venkatesh-M

సల్మాన్ ఖాన్ ‘కిసి కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో విక్టరీ వెంకటేష్ అన్నయ్య గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసమే వెంకీ భూమిక కలిశారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన పాటలో ఈ ఇద్దరు కలిసి స్టెప్స్ వేశారు. ఇరవై ఏళ్ల తర్వాత జంటగా నటిస్తున్న వాసు కాంబో ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu