HomeTelugu Trendingబాబా ఔట్‌.. ఇక మిగిలింది ఇద్దరే..

బాబా ఔట్‌.. ఇక మిగిలింది ఇద్దరే..

10 2స్టేజ్‌ పైకి వచ్చిన వరుణ్‌.. విన్నర్‌ శ్రీముఖి అయితే బాగుంటుంది అని.. రన్నర్‌ రాహుల్‌ అని.. బాబా మాస్టర్‌ లీస్ట్‌ అని చెప్పాడు. ఇక స్టేజ్‌ పై ఎలిమినేట్‌ అయిన సభ్యులతో కలిసి సీరియల్‌ యాక్టర్స్‌ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనంతరం మూడో ఎలిమినేషన్‌కి.. స్పెషల్‌ గెస్ట్‌గా హీరోయిన్ అంజలిని ఆహ్వానించారు. తర్వాత ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చిన అంజలి.. కాసేపు వారితో ముచ్చటించి వారిని టెన్షన్ పెట్టింది. నాగ్‌ మరోసారి ముగ్గురు సభ్యులకు రూ. 25 లక్షలు ఆఫర్‌ చేశాడు. అంజలి ముగ్గురి నుండి శ్రీముఖిని తీసుకోగా.. నాకు శ్రీముఖి నచ్చింది నేను తీసుకువచ్చేస్తాను అని చెప్పింది. నాగ్‌  మాట్లాడుతూ ఇక చాలు కవర్ ఓపెన్‌ చేయమని చెప్పగా.. ఆ పేపర్‌లో బాబా భాస్కర్‌ అని ఉంది. భాస్కర్‌ని స్టేజ్‌ పైకి తీసుకువచ్చింది అంజలి. బాబా స్టేజ్‌ పైకి వచ్చి శ్రీముఖి విన్నర్‌, రాహుల్‌ రన్నర్‌గా తన అభిప్రాయం చెప్పాడు. విన్నర్ ని ప్రకటించడానికి స్టేజ్ పైకి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu