HomeTelugu Trendingనాగ్‌ని కలిసిన అరియానా.. ఫొటో వైరల్‌

నాగ్‌ని కలిసిన అరియానా.. ఫొటో వైరల్‌

Ariyana glory mets nagarjun

బిగ్‌బాస్‌ ఫేం అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్‌ తర్వాత కూడా అదే క్రేజ్‌ను కంటిన్యూ చేస్తుంది ఈ భామ. ఇప్పటికే రాజ్‌ తరుణ్‌తో ఓ సినిమాలో నటిస్తుండగా, మెగా హీరో కల్యాణ్ దేవ్ సినిమాలోనూ ఆఫర్‌ దక్కించుకుంది. పలు టీవీ షోలు, ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న అరియానా.. తాజాగా హీరో నాగార్జునను కలిసింది. ఆయన నటించిన ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్లలో ఉన్న నాగార్జునను అరియానా ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. నా ఫేవరెట్‌ నాగ్‌ సర్‌ని మరోసారి కలిశా.. బెస్ట్‌ డే అంటూ నాగార్జునతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

Recent Articles English

Gallery

Recent Articles Telugu