HomeTelugu Trendingబిగ్‌బాస్‌: ఇంటి సభ్యుల మధ్య మాటలయుద్దం

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యుల మధ్య మాటలయుద్దం

latest promo of nominatio
తెలుగు బిగ్‌బాస్‌-4 నాల్గోవ వారంలోకి అడుగు పెట్టింది. మూడోవారంలో వైల్డ్‌కార్డుతో ఎంట్రీ ఇచ్చిన స్వాతిదీక్షిత్‌ ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవ్వరు ఉంటారో అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా విడుదలైన బిగ్‌బాస్‌ ప్రొమెలో నామినేషన్‌ల ప్రక్రియ వేడిగా కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్‌లో నామినేషన్స్‌ లో ఇంటిసభ్యుల మధ్య పెద్ద గొడవ జరిగినట్లు అనిపిస్తుంది. అభిజిత్‌, అఖిల్‌ మధ్య మోనల్‌ కోసం మాటలయుద్దం జరిగినట్లు అనిపిస్తుంది. మరీ ఈవారం ఎవరెవ్వరు నామినేషన్స్‌లో ఉంటారు తెలియలంటే ఎపిసోడ్‌ ప్రసారం అయ్యేవరుకు వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu