HomeTelugu Trendingబిగ్‌బాస్‌ ఫేమ్‌ సామ్రాట్ రెడి పెళ్లి ఫొటోలు వైరల్‌

బిగ్‌బాస్‌ ఫేమ్‌ సామ్రాట్ రెడి పెళ్లి ఫొటోలు వైరల్‌

Bigg Boss Fame Samrat Reddy
టాలీవుడ్ లో ఈ ఏడాది పెళ్లి బాజాలు గట్టిగా వినిపించాయి. ఇప్పటికే దగ్గుబాటివారబ్బాయి రానా , యంగ్ హీరో నితిన్ , నిఖిల్ పెళ్లిళ్లు చేసుకొని ఓ ఇంటివాళ్ళు అయ్యారు. త్వరలోనే మెగా డాటర్ నిహారిక కూడా పెళ్లిపీటలెక్కనుంది. ఈ క్రమంలో

తెలుగు బిగ్‌బాస్-2 ఫేమ్ సామ్రాట్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి హడావిడి లేకుండా కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో సామ్రాట్‌ వివాహం జరిగింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో అలరించిన సామ్రాట్ బిగ్‌బాస్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. కాకినాడలో పెళ్లి జరిగింది. ఈ వేడకకు దీప్తి సునయన, తనీష్ హాజరయ్యారు. ఈ పెళ్లిలో ఈ ఇద్దరూ తెగ సందడి చేశారు. సామ్రాట్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

Recent Articles English

Gallery

Recent Articles Telugu