Telugu News

పెళ్లిపై క్లారీటి ఇచ్చిన శ్వేతా బసు

కొత్తబంగారు లోకం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్వేతాబసు‌. ఆమె ఈ మధ్య గ్యాంగ్‌ స్టార్స్‌ అనే వెబ్‌ సిరిస్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ...

విజయ్‌ సేతుపతి సినిమా రీమేక్‌ లో రాజ్‌ తరుణ్‌

హీరో రాజ్‌ తరుణ్‌ 'రాజుగాడుగా' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందుకే తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు....

‘సవ్యసాచి’ మరోసారి వాయిదా

యాక్షన్ థ్రిల్లర్ ఫార్మాట్‌లో అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా "సవ్యసాచి". ఈ సినిమాలో చైతూ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ...

తమిళ సినిమాలతో బిజీగా కీర్తి సురేష్

మహానటి సినిమా పెద్ద హిట్ తర్వాత కీర్తి సురేష్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. సినిమాల ఎంపికలో కీర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ చిత్రం తర్వాత తెలుగు సినిమా ఒక్కటీ ఒప్పుకోలేదు. కీర్తి దృష్టంతా...

కొత్త టెక్నాలజీతో శ్రీనువైట్ల

హ్యాట్రిక్ ప్లాప్‌లతో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల ఇప్పుడు ఆ ఫ్లాప్‌ల నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. రవితేజ కోసం కొత్త కొత్త టెక్నాలజీని వాడుతున్నాడు. రవితేజతో చేస్తున్న అమర్‌-అక్బర్-ఆంటోనీ కోసం హాలీవుడ్‌...

సెలబ్రిటీలను ఊపేస్తున్న ఫిట్‌నెస్ ఫీవర్

హమ్ ఫిట్ హై తో ఇండియా ఫిట్. ఇప్పుడు ఇండియాను ఊపేస్తున్న ఛాలెంజ్ ఇది. రోజురోజుకూ ఈ సవాల్, ప్రతిసవాళ్లు పెరిగిపోతున్నాయి. టాలీవుడ్‌లోనూ హీరోలు, హీరోయిన్లు తమ సత్తాచూపిస్తున్నారు. తాజాగా తన కొడుకు...

సావిత్రమ్మకు మొండితనం ఎక్కువ

తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి రమాప్రభ తాజా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలను, కష్టాలను పంచుకున్నారు. మహానటి సావిత్రితో...

‘క్వీన్‌’ తెలుగులో ‘మహాలక్ష్మి’ గా రానుందా?

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ 'క్వీన్‌'కు తెలుగు రీమేక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్‌ పాత్రలో తమన్నా నటిస్తున్నారు. ముందు ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతల్ని...

కురచ దుస్తులు వేసుకోకూడదా!

ఈ మధ్య కరీనా ఎక్కడికి వెళ్లినా అసభ్యకరమైన రీతిలో దుస్తులు వేసుకుంటున్నారని ఆమె నటించిన 'వీరే ది వెడ్డింగ్‌' చిత్రంలోనూ ధరించిన దుస్తులు అంతగా బాగోలేవని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే పెళ్లై ఓ...

నిఖిల్ ముద్ర ఫస్ట్‌లుక్

టీఎన్‌ సంతోష్‌ దర్శకత్వంలో హీరో నిఖిల్‌ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిఖిల్‌ జర్నలిస్టు లెనిన్‌ సురవరంగా కనిపించనున్నారంటూ ఇటీవల చిత్ర బృందం ఫ్రీలుక్‌ను విడుదల చేసింది. కాగా నిఖిల్‌...

అరుదైన గౌరవం దక్కించుకున్న’ వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో విజయ్‌ యెలకంటి దర్శకత్వంలో రూపొందించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'వైఫ్‌ ఆఫ్‌ రామ్‌'. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్మెంట్‌ సయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం రిలీజ్‌ అవక...

సమంత “యు టర్న్”

"హమ్ ఫిట్‌తో హై ఇండియా ఫిట్" కాన్సెప్ట్‌లో భాగంగా సమంత ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. "క్రమశిక్షణ, గౌరవం, ఆత్మవిశ్వాసం.. ఇవన్నీ ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌ వల్లే ఏర్పడతాయి.. నా దృష్టిలో ఫిట్‌నెస్ అంటే ఆకర్షణగా...

శ్రీదేవిలో కొందరికి తెలియని విషయం!

దివంగత నటి శ్రీదేవి నటనలోనే కాదు పెయింటింగ్‌ వేయడంలోనూ తన ప్రతిభ చూపించారనే విషయం కొంత మందికి మాత్రమే తెలుసు. అయితే తన భార్య వేసిన అద్భుతమైన ఈ పెయిటింగ్‌లతో ముంబై నగరంలో...

‘సమ్మోహనం’ మూవీ ట్రైలర్‌

సుధీర్‌బాబు హీరోగా , బాలీవుడ్‌ నటి అదితి రావ్ హైదరి హీరోయినగా నటిస్తున్న సినిమా 'సమ్మోహనం'. ఈ చిత్రం ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ రోజు సూపర్‌ స్టార్‌ కృష్ణ...

వెంకీకి జోడిగా హుమా ఖురేషీ

విక్టరీ హీరో వెంకటేష్ గురు సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' ( ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌)...

మహేష్‌బాబు 25వ సినిమా

మహేష్‌బాబు 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, దిల్‌రాజు కలిసి నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లరి నరేష్ ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. దేవిశ్రీ...

సంజయ్‌దత్ బయోపిక్‌ ట్రైలర్ విడుదల

బాలీవుడ్ స్టార్‌ హీరో సంజయ్‌దత్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించిన 'సంజు' చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈసినిమా కోసం సంజు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి....

దిశాపటానీకి వరుస ఆఫర్లు

లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ దిశాపటానీ ఆ తర్వాత బాలీవుడ్‌లో ఆఫర్లు రావడంతో అక్కడే హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇటీవల బాఘీ-2 మూవీతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ త్వరలో సల్మాన్...

వేదికకు బాలీవుడ్ ఆఫర్

హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ హర్రర్ మూవీ "ముని"లో హీరోయిన్‌గా చేసిన వేదిక ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా ఆ తర్వాత ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాలు చేస్తున్న వేదికకు...

‘అభిమన్యుడు’ మూవీ ట్రైలర్‌

హీరో విశాల్‌, హీరోయిన్‌ సమంత జంటగా నటించిన చిత్రం 'అభిమన్యుడు'. ఈ చిత్రానికి మిథున్‌ దర్శకత్వంలో వహించగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విలన్‌ పాత్ర పోషించారు. జూన్‌ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు...

రకుల్‌ పై దుల్కర్‌ అభిమానుల మండిపాటు

అలనాటి నటి సావిత్రి బయోపిక్‌ 'మహానటి' సినిమా గురించి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో దుల్కర్‌ నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో కనిపించారు. టైటిల్‌...

బిగ్‌ బి షార్ట్‌ ఫిలిం

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు బిగ్‌ బి తాజాగా రైల్వే షార్ట్‌ ఫిలింలో నటించారు. "చాలా మంది ప్రయాణికుల మృతికి కారణమైన రైలు పట్టాలను దాటకండి... పాదచారుల వంతెనలను ఉపయోగించండి" అంటూ అమితాబ్‌ బచ్చన్‌...

జాన్వీ ఫస్ట్‌ మేగజైన్‌ ఫోటో షూట్‌

దివంగత మహానటి శ్రీదేవి కుమారై జాన్వీ హీరోయిన్‌గా 'థడక్‌' సినిమా రూపొందుతున్న విషయం తేలిసిందే. ఈ సినిమా జాన్వీకి మొదటి చిత్రం. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల...

ఓ పాటకు ఐదుగురు ప్రముఖ సింగర్లు

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై బెల్లంకొండ శ్రీనివాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్‌గా రూపొందుతున్న సినిమా "సాక్ష్యం". ఈ సినిమా శ్రీనివాస్ దర్శకత్వంతో భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాటను ఐదుగురు...

కంగనా మణికర్ణిక ఈ ఏడాదే!

ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న మణికర్ణిక (ది క్విన్‌ ఆఫ్ ఝాన్సీ) చిత్రం భారీ అంచనాలతో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు....

‘సమ్మోహనం’ ట్రైలర్‌ విడుదల చేయనున్న ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’

సుధీర్‌బాబు హీరోగా రాబోతున్న చిత్రం 'సమ్మోహనం'. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి అదితి రావ్‌ హైదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను సుధీర్‌బాబు...

శ్రీదేవి అవార్డు అందుకున్న ప్రియాంక

2018 జార్ఖండ్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలీవుడ్‌ కథానాయిక ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఉత్సవంలో ప్రియాంకను 'శ్రీదేవి ఎక్సలెన్స్‌ అవార్డు' తో సత్కరించారు. ఈ అవార్డును ఆమె తరఫున...

మహేశ్‌ 25వ చిత్రం టైటిల్‌ ఫిక్స్‌?

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఇటీవలే నటించిన భరత్‌ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సిదద్ధమవుతున్నారు. త్వరలో రెగ్యులర్‌...

దిల్‌ రాజు మరో ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా ‘శ్రీనివాస కళ్యాణం’

యువ నటుడు నితిన్‌ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం "శ్రీనివాస కళ్యాణం". ఈ చిత్రానికి వేగ్నేశ సతీష్‌ దర్శకుడు, దిల్‌ రాజుకే శతమానం భవతి లాంటి నేషనల్‌ అవార్డు విన్నింగ్‌...

ఆఫీసర్‌ గురించి నాగ్ ఏమన్నాడంటే

అక్కినేని నాగార్జున, దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన మూవీ "ఆఫీసర్‌".. ఈ చిత్రం జూన్‌ 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ-రిలీజ్‌ వేడుకను నిర్వహించారు... ఇందులో నాగార్జున ప్యామిలీ,...
error: Content is protected !!