ఆచార్యలో కనిపించని కాజల్..కారణం అదేనా…?
టాలీవుడ్ చందమామ కాజల్ తెలుగులో తనకంటూ మంచి మార్క్ ను సొంతం చేసుకున్న కాజల్, పెళ్లి చేసుకుని రీసెంట్ గా తల్లి కూడా అయ్యింది. అయితే అంతకు ముందు వరకూ కాజల్ నటిస్తూనే...
కరెంట్ షాక్‌తో టాలీవుడ్ డైరెక్టర్ మృతి
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌కు చెందిన యంగ్ డైరెక్టర్ కన్నుమూశారు. డైరెక్టర్ పైడి రమేష్ ఓ భవనంపై నుంచి జారిపడి చనిపోయినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న...
జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందజేసిన చిరంజీవి
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్‌జేఏ) ఆధ్వర్యంలో ఫిలిం జర్నలిస్టులకు నిన్న మెగాస్టార్ చేతుల మీదుగా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని...
‘ముగ్గురు మొనగాళ్లు’ నటుడు మృతి
ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు సలీం గౌస్(70) గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయనకు చాతిలో నొప్పి రావడంలో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు....
‘కాతు వాకుల రెండు కాదల్’ మూవీ రివ్యూ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, లేడీ సూపర్ స్టార్ నయన తార, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్'. విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో రొమాంటిక్,...
హీరో నిఖిల్ తండ్రి కన్నుమూత
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్ సిద్ధార్థ మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
అజయ్ దేవ్‌గన్ వర్సెస్ కిచ్చా సుదీప్.. మథ్యలో వర్మ కామెంట్స్.. వైరల్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ వర్సెస్ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ అన్నట్టుగా ఉంది సోషల్ మీడియాలో పరిస్థితి. హిందీ భాష ఇకపై నేషనల్ లాంగ్వేజ్ కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్ పై...
కశ్మీర్ లో సమంత బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫొటో వైరల్
అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత తన తొలిపుట్టినరోజును జరుపుకొంటోంది. ఇవాళ ఆమె35వ పడిలోకి అడుగుపెట్టింది. ఆ పుట్టినరోజు వేడుక గుర్తుండిపోయేలా ఆమె కశ్మీర్ లో సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం సమంత...
శాకుంతలం: సమంత బర్త్ డే స్పెషల్ పోస్టర్ వచ్చేసింది
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. సమంత నటిస్తున్న తాజా చిత్రం 'శాకుంతలం' విడుదల దిశగా పనులను జరుపుకుంటోంది. నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం...
జ్యూరీ మెంబర్‌గా దీపికా పదుకోనే
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోనేకి అరుదైన గౌరవం దక్కింది. అందుకే ఆమె భర్త, హీరో రణ్‌వీర్ సింగ్ 'వావ్' అంటున్నారు. ఇక ఆమె అభిమానులైతే 'మన దేశీ అమ్మాయి మనకు గర్వకారణంగా నిలిచింది'...
బొక్క బోర్లాపడ్డా ..తన పెళ్లిపై చిరు ఫన్నీ కామెంట్స్
కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో...
‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’ రెండు రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ లో బిజీగా...
డెలివరీ తర్వాత కాజల్ అగర్వాల్ తొలి ఫొటోలు
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. బాబుకు నీల్ కిచ్లూ అనే పేరు పెడుతున్నట్టు కూడా ఆమె కుటుంబం వెల్లడించింది. దాదాపు 12 ఏళ్ల...
‘యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్’లో..’తెలుగు ఇండీ’ సినిమా ‘ముత్తయ్య’
'పుష్ప: ది రైజ్', 'ఆర్ఆర్‌ఆర్' వంటి భారీ బడ్జెట్ తెలుగు చిత్రాలు దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఎవరికీ తెలియని విషయం...
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రామ్‌చరణ్… ఫ్యాన్స్ గందరగోళం..
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమా మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 29న) విడుదల కానుంది....
హీరోయిన్‌గా ఆమని మేనకోడలు.. పోస్టర్ విడుదల
నటి ఆమని గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. శుభలగ్నం, మావి చిగురు, మిస్టర్ పెళ్లాం వంటి తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తోంది. ఆమని నట వారసురాలిగా...
‘మేజర్’ రీలిజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ 'మేజర్'. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ...
సన్ ఆఫ్ ఇండియా మీద సెటైర్లు!
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో వేసే పంచులు, సెటైర్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఎక్కువగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెట్టడం, అందులో నెటిజన్లు...
ఎన్టీఆర్ కొరటాల సినిమా లేటెస్ట్ అప్డేట్….!
కొరటాల శివ రైటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి.. సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు.అయితే ఇంత వరకూ కెరీర్ లో ఫ్లాప్ అనే మాట తెలియని దర్శకుడు కొరటాల నాలుగేండ్ల...
బీస్ట్ క్లోజింగ్ కలెక్షన్లు…!
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ ఏప్రిల్ 13 న రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ ను ముటకట్టుకుంది.డాక్టర్ దర్శకుడు నెల్సన్ విజయ్ వంటి స్టార్ హీరోను ఓ...
పవన్ కళ్యాణ్ బెస్ట్ ఆప్షన్.. మనసులో మాట బయటపెట్టిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను...
మరోసారి పవర్ ఫుల్ పోలీస్ గా పవన్…!
అటు రాజకీయాలు ఇటు సినిమాలు పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ లో ఉన్నారు .. ప్రస్తుతం హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొంటున్నారు. భవదీయుడు భగత్ సింగ్ సెట్స్...
విడాకులపై తొలిసారి స్పందించిన సుమ
యాంకర్ సుమ ప్రస్తుతం జయమ్మ పంచాయితీ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు .ఈ క్రమంలోనే ఆలీతో సరదాగా షోకి గెస్టుగా వచ్చిన సుమ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల మీద స్పందించారు....
కీర్తి సురేష్ ‘చిన్ని’ మూవీ ట్రైలర్ విడుదల
'మహానటి' కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న విడుదల...
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న రవితేజ కొడుకు!
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. మహాధన్ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్‌లో మహాధన్ కనిపించాడు. ఇక అప్పటి...
తన పిల్లలతో.. శ్రీజ వెకేషన్.. ఫొటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెయాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందిరిలాగే శ్రీజకు కూడా సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తగ్గట్లే శ్రీజ కూడా...
అలియా భట్‌పై ట్రోలింగ్.. వైరల్
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌పై మరోసారి ట్రోలింగ్ కి గురైంది. తన ప్రియుడు రణబీర్ కపూర్ ని ఇటీవలే.. వివాహమాడిన ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లో బిజీగా మారింది. ఇకపోతే తాజాగా అలియా...
బాలకృష్ణకు మరో సర్జరీ!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం బాలయ్యకృష్ణ.. గోపీచంద్ మలినేని కాంబానేషన్‌లో ఓసినిమా చేస్తున్నారు. ఇకపోతే ఇటీవలే బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం...
‘ది కాశ్మీర్ ఫైల్స్’ డిజిటల్ ప్రీమియర్ కు డేట్ ఫిక్స్…!
ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.1990లో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని తెరకెక్కించారు....
గ్లోబల్ టాప్ నెం.1…. శ్రీవల్లి సాంగ్ సరికొత్త రికార్డ్.
అల్లు అర్జున్ సుకుమార్ కాంబో లో వచ్చిన సినిమా పుష్ప సృష్టించిన సంచలనాలు మరో సినిమాకు సాధ్యం కాలేదనే చెప్పాలి.. ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పేరు వినిపించింది. మరీ ముఖ్యంగా...





