స్పెషల్ మీడియో షేర్ చేసిన సాయి ధరమ్ తేజ్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఓ స్పెషల్ మీడియో అభిమానులతో పంచుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ లో యాక్సిడెంట్ కు గురైన సాయి ధరమ్ తేజ్ కు తీవ్ర గాయాలైన విషయం...
హీరోయిన్‌తో సీక్రెట్‌గా నిశ్చితార్థం ఆది పిసిశెట్టి
యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అధికారికంగా ప్రకటించింది ఈ...
‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫస్ట్ డే కలెక్షన్
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత శుక్రవారం(మార్చి25)న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో...
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాపై చిరంజీవి కామెంట్స్.. వైరల్
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలై సందడి చేస్తుంది. సూపర్ హిట్ టాక్‌తో ఏ థియేటర్ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇక రామ్‌చరణ్,...
‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ రివ్యూ
సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా 'రౌదం రణం రుధిరం'(ఆర్‌ఆర్‌ఆర్). బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్ వహించిన చిత్రం కావడం, ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్...
‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ చూస్తూ అభిమాని మృతి
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు హీరోలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)'. దర్శదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా...
‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీపై సెలబ్రిటీల రివ్యూ
దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన కళాఖండం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటించారు. ఈరోజు (మార్చి 25న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో కోట్లు గుమ్మరించి...
ఆర్టీసీ బస్సులో థియేటర్ కు వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్
సినీ ప్రపంచాన్ని ఆర్‌ఆర్‌ఆర్ మూవీ కుదిపేస్తుంది. ఎన్నో వాయిదాల తర్వాత థియేటర్లలోకి వచ్చేసింది 'ఆర్ఆర్ఆర్'. సిల్వర్ స్క్రీన్ పై ప్రభంజనమే సృష్టిస్తోంది. ఫ్యాన్స్ తో కలిసి ఆర్ఆర్ఆర్ టీం నిన్న రాత్రి సినిమా...
RRR: థియేటర్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. ఉపాసన కేకలు, ఈలలు
'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఇప్పటికే వేసిన ప్రత్యేక షోలను ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కుటుంబం థియేటర్ వద్ద ఉన్న...
మాచర్ల నియోజక వర్గం.. ఫస్ట్‌లుక్ వచ్చేస్తుంది
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'మాచర్ల నియోజక వర్గం'. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో అవినీతి రాజకీయాల చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. రాజశేఖర్...
ప్రముఖ నటుడు కన్నుమూత
ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలి నుటుడు అభిషేక్ ఛటర్జీ(58) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం(మార్చి 24) రాత్రి తుదిశ్వాస విడిశారు. అయితే ఆయన మరణానికి అసలు...
గని: ‘కొడ్తే’ సాంగ్ తో అదరగొట్టిన తమన్నా..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు వంటి నటినటులు కీలక...
డీవీవీ దానయ్య తనయుడు ఫస్ట్ మూవీ టైటిల్.. గ్లింప్స్ విడుదల
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం యంగ్ హీరో తేజ సజ్జా తో కలిసి 'హనుమాన్' అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 100 రోజుల్లో ఈ షూటింగ్ పూర్తిచేసిన ఈ...
నయనతార, విఘ్నేష్ శివన్‌పై కేసు నమోదు
లేడీ సూపర్ స్టార్ నయనతారా, ఆమె ప్రియుడు.. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌లపై కేసు నమోదైంది. రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను బ్యాన్ చేసి దాని వ్యవస్థాపకులైన నయన తార, విఘ్నేశ్ శివన్‌లను అరెస్ట్...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొన్న ‘ఆర్‌ఆర్ఆర్’ టీమ్
పచ్చదనం పెంపు తమ మనసుకు దగ్గరైన కార్యక్రమం అని 'ఆర్‌ఆర్ఆర్' టీమ్ ఎస్‌ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్కొన్నారు. యావత్ భారతదేశం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న...
జర్నలిస్ట్‌పై దాడి, సల్మాన్ ఖాన్‌కు కోర్టు నోటీసులు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం భారత్‌లోనే విదేశాల్లో సైతం ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే సల్మాన్‌ను తరచూ ఏదో ఒక...
ఆర్‌ఆర్‌ఆర్: వారణాసి ట్రిప్ వీడియో షేర్ చేసిన ఉపాసన
దర్శకుడు ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆకసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన షేర్ చేసిన తాజా...
అందం కొంత దేవుడు ఇస్తే, మరికొంత డాక్టర్ల చలవ: హెబ్బా పటేల్
నటి హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ, అభిమానులను నిత్యం పలకరిస్తుంటుంది. కొన్నాళ్ల కిందట బొద్దుగా తయారై, ఇటీవల ఎంతో నాజూకుగా కనిపిస్తున్న హెబ్బా తాజాగా ఫ్యాన్స్ తో...
నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేనే డిలీట్ చేశా: నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ వీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఏమి మాట్లాడిన కొద్దిగా వెటకారం, కొద్దిగా హాస్యం జోడించి మాట్లాడతారు. ఇంకొన్నిసార్లు వివాదాలను కొనితెచ్చుకోచ్చుకుంటారు...
తల్లికాబోతున్న నయనతార!
సూపర్ స్టార్ నయనతార ఫ్యాన్స్‌కు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. మొన్నటికి మొన్న విఘ్నేష్ శివం తో సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక నిన్నటికి...
వరుణ్ పెళ్లిపై మరోసారి స్పందించిన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియాలో నెటిజన్లతో షేర్ చేసుకుంటాడు. తాజాగా ఆయన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా...
మా ఎన్నికలుపై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ లో మా ఎన్నికలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో చివరికి మంచు విష్ణు...
స్వర్ణ దేవాలయంలో ఎన్టీఆర్, చెర్రీ, రాజమౌళి
దర్శకథీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీగా ఉంటున్నారు. పలు...
‘శభాష్ మిథు’ ట్రైలర్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ 'శభాష్ మిథు'. హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి సోమవారం టీజర్ విడుదలైంది. జనాలతో కిక్కిరిసిపోయిన...
కృతీ శెట్టి బాలీవుడ్ ఎంట్రీ…
టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్ కృతీ శెట్టికి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. నాని హీరోగా, కృతీ శెట్టి, సాయిపల్లవి హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'శ్యామ్...
సర్కారు వారి పాట: పెన్ని పుల్ సాంగ్ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ పెన్నీ ఫుల్ సాంగ్ విడుదలైంది. 'ఎవ్రీ...
‘రావణాసుర’ దర్శకుడితో పవన్‌కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే 'భీమ్లా నాయక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'హరి హర వీరమల్లు' సెట్స్ పై ఉండగా, 'భవదీయుడు భగత్ సింగ్' సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది....
పునీత్ చివరి సినిమా చుస్తూ.. అభిమాని మృతి
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలే పునీత్ చివరి చిత్రం జేమ్స్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పునీత్ అభిమానులే కాకుండా అందరూ...
ప్రముఖ సంగీత విద్వాంసుడు ‘తబలా ప్రసాద్’ కన్నుమూత
ప్రముఖ సంగీత విద్వాంసుడు 'తబలా ప్రసాద్' శుక్రవారం (మార్చి 18) ఉదయం కన్నుమూశారు. తబలా ప్రసాద్ 70 సంవత్సరాలకుపైగా తమిళం, హిందీ, తెలుగులో 4 తరాల స్వరకర్తలతో పనిచేశారు. ఆయన తబలా సంగీతం...
‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో వెంకటేష్ మూవీ!
విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం 'ఎఫ్-3' సినిమాతో బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది....





