తెలుగు News

నాని- కీర్తి సురేష్‌ కొత్త సినిమా ప్రారంభం

'అంటే.. సుందరానికీ!' షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్ననేచురల్‌ స్టార్‌ నాని తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించాడు. గతేడాది దసరా సినిమాని ప్రకటించిన నాని తాజాగా దీనికి సంబంధించిన షూటింగ్‌ను మొదలుపెట్టేశాడు. చిత్ర ప్రారంభోత్సవానికి దర్శకుడు...

‘అంటే సుందరానికి’ పిక్‌ వైరల్‌

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నతాజా చిత్రం 'అంటే సుందరానికి'. మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా ఫర్హద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ...

యాంకర్‌ శ్యామాలపై ఆర్జీవీ ప్రశంసలు

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో లేడీ యాంకర్లను తెగ పొగిడేస్తున్న వర్మ తాజాగా యాంకర్ శ్యామలపై రొమాంటిక్‌ కామెంట్స్‌ చేశారు. 'బడవ రాస్కెల్‌'...

బప్పి లహరి మృతిపై టాలీవుడ్‌ ప్రముఖల సంతాపం

ప్రముఖ సింగర్‌, బాలీవుడ్‌ సంగీత దిగ్గజం బప్పి లహిరి(69) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన సినీ...

‘బిగ్‌బాస్‌’ ఓటీటీ ప్రోమో వచ్చేసింది

బిగ్‌బాస్‌ అభిమానులకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బిగ్‌బాస్‌ ఓటీటీ' ప్రోమో వచ్చేసింది. బిగ్‌బాస్‌ షో ఇప్పుడు 24/7 వినోదం పంచేందుకు రెడీ అయింది. 'బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌' పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి...

భార్యకు పరిచయం చేసిన హీరో

టాలీవుడ్‌ లో 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ చంద్ర. ఈ సినిమా తరువాత హీరోగా కొన్ని సినిమాలలో నటించినా ఆశించిన ఫలితం రాకపోవడంతో వచ్చిన అవకాశాలను అందుకొని విలన్...

శ్రీముఖి ప్రేమలో పడిందా!

టాలీవుడ్‌ హాట్‌ యాంకర్‌ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రోగ్రామ్‌ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. బుల్లితెరపై 'రాములమ్మ'గా పేరు సంపాదించుకుంది. ఈ అమ్మడు సోషల్‌...

త్వరలోనే గుడ్‌న్యూస్‌ ఉంటుంది: అలీ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రముఖ నటుడు అలీ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో అలీ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ను...

తిరుపతిలో సినిమా స్టూడియో నిర్మిస్తాం: మంచు విష్ణు

సీఎం జగన్‌ను 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత అంశాల గురించి మాత్రమే సీఎం జగన్‌ను కలిశా. సీఎంతో భేటీకి సీనియర్‌ నటుడు మోహన్‌బాబుకు...

జగన్‌ను నేను కలవను: బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ ను తాను కలవనని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇప్పట్లో ఆయనను కలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ను కలవడానికి రావాలని...

‘గని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

మెగా ప్రీన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం 'గని'. ఎట్టకేలకు ఈసినిమా విడుదల తేదీను చిత్రబృందం ఇవాళ నిర్ధారించింది. 'గని' ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు...

తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న మోహన్‌ బాబు: నరేశ్‌

మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల సమయం నుంచి టాలీవుడ్‌ పెద్ద ఎవరు అనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో హీరో మంచు విష్ణు గెలిచి మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు....

‘విజిల్ మహాలక్ష్మి’ గా కృతిశెట్టి ఫస్ట్‌లుక్‌

ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఈ అమ్మడు.. ఆ తరువాత సినిమాలను పూర్తిచేసే పనిలో ఉంది. ఆమె తాజా చిత్రంగా 'ఆ అమ్మాయి...

‘రాధేశ్యామ్‌’ మూవీ గ్లింప్స్‌

ప్రభాస్‌ నటించిన పాన్‌ ఇండియా మూవీ 'రాధేశ్యామ్'‌. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. కృష్ణం రాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర పోషించగా జిల్‌ ఫేమ్‌...

‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సత్యదేవ్‌, తమన్నా భాటియా జంటగా నటించిన చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. నేడు వాలంటైన్స్‌ డే సందర్భంగా ఈ సినిమా నుంచి సోమవారం ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. 'శీతాకాలం.. మంచులో...

వాలంటైన్స్‌డే రోజు విడాకులు ప్రకటించిన రాఖీ సావంత్‌!

వివాదాస్పద నటి రాఖీ సావంత్‌ తన భర్త రితేష్‌ సింగ్‌తో విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించింది. 'రితేష్‌, నేను విడిపోవాలని నిశ్చయించుకున్నాం. బిగ్‌బాస్‌ షో తర్వాత నాకు తెలియకుండా చాలా జరిగాయి. వాటిలో...

‘ఎఫ్‌ 3’ మూవీ డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వెంకటేశ్ - మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం 'ఎఫ్ 2'. ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఆ సినిమాకి...

సర్కారువారి పాట: కళావతి సాంగ్‌ విడుదల

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ హీరోహీరోయిన్‌లుగా నటించిన తాజా చిత్రం 'సర్కారువారి పాట'. పరశురామ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా...

సర్కారువారి పాట: ‘క‌ళావ‌తి’ సాంగ్‌ లీక్‌పై థమన్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

సూపర్ స్టార్ మహేశ్ బాబు న‌టించిన‌ తాజా చిత్రం 'సర్కారువారి పాట' లోని క‌ళావ‌తి పాట ఆన్‌లైన్‌లో లీకైన విష‌యం తెలిసిందే. దీనిపై థ‌మ‌న్ వీడియో రూపంలో స్పందించారు. మ‌న‌సు చాలా బాధగా...

తొలిసారి తండ్రితో మంచు లక్ష్మీ సినిమా

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్‌బాబు, లక్ష్మీ తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్న చిత్రం శనివారం ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు....

‘భళా తందనాన’ నుండి ‘రాశానిలా కనబడనీ’ లిరికల్‌ సాంగ్‌

శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి డైరెక్షన్‌లో 'భళా తందనాన' సినిమా రూపొందింది. వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో, కేథరిన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్ విస్సా...

కూకట్‌పల్లిలో కీర్తి సురేశ్‌ సందడి

టాలీవుడ్‌ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ కూకట్‌పల్లిలో సందడి చేసింది. కూకట్‌పల్లిలో శనివారం జరిగిన ముగ్ధ ఫ్యాషన్‌ డిజైనర్‌ స్టోర్‌ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను ముగ్ధ కొత్త...

‘రావణాసుర’ మూవీ సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి

టాలీవుడ్‌ హీరో మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ తాజాగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా విడులై పాజిటివ్‌ టాక్‌ దిశగా...

షూటింగ్‌లో గాయపడ్డిన హీరో.. వీడియో వైరల్‌

కోలీవుడ్‌ హీరో విశాల్ గాయపడ్డారు. 'లాఠీ' సినిమాలో భాగంగా ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి. బాలుడిని రక్షించే సన్నివేశం షూటింగ్‌ టైమ్‌లో ఈ ఘటన జరిగింది. చిన్నారిని పట్టుకుని...

జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ.. నరేశ్‌ కామెంట్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ తో సినీ ప్రముఖుల భేటీ ప్రశంసించదగ్గదని ప్రముఖ సినీ నటుడు నరేశ్ కొనియాడారు. అయితే ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ప్రయోజనాల కోసం ఒక వర్క్ షాప్...

పునీత్‌ రాజ్‌ కుమార్‌పై ప్రభాస్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' విడుదల రెడీ అవుతుంది. మార్చి17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న జేమ్స్‌ మూవీ టీజర్‌ను...

సీనియర్‌ నటి రేవతితో కాజోల్‌ సినిమా

బాలీవుడ్‌ నటి కాజోల్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సలామ్‌ వెంకీ'. ఈ సినిమాకి సీనియర్‌ నటి రేవతి దర్శకురాలుగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ప్రారంభమైంది. 'అందరికీ చెప్పాల్సిన ఓ కథతో మా...

నాగార్జున సినిమాలో సోనాల్‌ చౌహన్‌!

హీరోయిన్‌ సోనాల్ చౌహన్ సినిమాల్లో నటించింది చాలా తక్కువనే అయిన సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలను పోస్టు చేస్తూ, యూత్ కి ఎప్పుడూ టచ్...

హీరో పొలిటికల్‌ ఎంట్రీ.. ప్రకటన విడుదల

తమిళనాడులో సినిమా వాళ్లకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. తమిళ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన సీఎంలు సినిమా వాళ్లే కావడం విశేషం. సినీ పరిశ్రమకు చెందిన కరుణానిధి, ఎంజీఆర్,...

మహాభారత్‌ సీరియల్‌ నటుడు మృతి

ప్రఖ్యాత మహాభారత్‌ సీరియల్‌లో భీముడి పాత్ర పోషించిన ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ (75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె నికునికా అధికారికంగా ధృవీకరించారు. గతరాత్రి 9.30నిమిషాలకు హార్ట్‌ ఎటాక్‌ కారణంగా ఇంట్లోనే...
error: Content is protected !!