‘అశోకవనంలో అర్జున కల్యాణం’ టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ సినిమాలో విశ్వక్ సేన్ వడ్డీ వ్యాపారిగా అలరించనున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదటి...
కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య
రజనీకాంత్ కూతురు, స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకినట్లు తెలిపారు....
నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి నీలవేణి(85) అనారోగ్యంతో ఈ రోజు(మంగళవారం) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స...
నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన లావణ్య త్రిపాఠి
తమిళనాడులో లావణ్య అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది అక్కడి ఉన్నత న్యాయస్థానం. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు....
‘పంచతంత్రం’: బ్రహ్మానందం టీజర్ విడుదల
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'పంచతంత్రం'. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ...
రవితేజ చిత్రానికి రెండు తేదీలు ప్రకటించిన నిర్మాతలు
రవితేజ నటించిన తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ' మార్చి 25 లేదా ఏప్రిల్ 15న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుధాకర్ చెరుకూరి...
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న శింబు- నిధి!
టాలీవుడ్‌లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్. అయితే త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో గత కొంతకాలంగా...
వరుణ్ తేజ్ ‘గని’పై నిర్మాతల ప్రకటన
సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాలు కరోనా థర్డ్‌వేవ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాస్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కొక్కరుగా తమ చిత్రాలను విడుదల చేసేందుకు ముందుకొస్తున్నారు. ఏదో...
తండ్రీ కొడుకులుగా వెంకటేష్- రానా!
మలయాళంలో ఇటేవలే విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న 'బ్రో డాడీ'. ఈ సినిమాలో నిర్మాత సురేశ్ బాబుకి నచ్చిందట. దాంతో ఆయన ఈ సినిమాను వెంకటేశ్ - రానా ప్రధానమైన పాత్రలుగా రీమేక్...
‘మహాన్’ టీజర్
తమిళ హీరో చియాన్ విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం...
రవితేజ సినిమాతో హీరో వేణు రీఎంట్రీ!
టాలీవుడ్ సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి పేరు వినగానే 'స్వయంవరం' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ తరువాత వచ్చిన 'హనుమాన్ జంక్షన్', ' పెళ్ళాం ఊరెళితే' వంటి సినిమాలు ఆయనకి మంచి క్రేజ్...
హాస్యబ్రహ్మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు
నవ్వుల రారాజు.. హాస్యబ్రహ్మ... బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. కన్నెగంటి బ్రహ్మానందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. సత్తెనపల్లిలో 1956 ఫిబ్రవరి 1న జన్మించారు. విద్యాభ్యాసం తరువాత అత్తిలిలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆయన టాలీవుడ్‌లో ప్రముఖ...
‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట' సైతం కొత్త డేట్ ను లాక్ చేసింది. ఏప్రిల్ 1న విడుదల కావాల్సిన ఈ సినిమాను మే 12న...
‘భామా కలాపం’ ట్రైలర్
నటి ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సిరీస్ 'భామా కలాపం'. అభిమన్యు దర్శకత్వం వహిస్తుండగా.. డైరెక్టర్ భరత్ కమ్మ కథను అందించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను...
‘RRR’ ఫైనల్ రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రబృందం
దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ మూవీ 'ఆర్‌ఆర్ఆర్'. ఇప్పటికే విడుదకావల్సిన ఈ సినిమా కరోనా, ఒమిక్రాన్,...
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సింగర్ సునీత కుమారుడు!
సింగర్ సునీత.. తెలుగు సినీ, సంగీత ప్రియులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా...
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రముఖ మోడల్!
ప్రముఖ మోడల్ గున్‌గున్ ఉపాధ్యాయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం వైరల్‌గా మారింది. శనివారం రాత్రి ఆమె బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఒక్కసారిగా జోధ్ పూర్ ఇండస్ట్రీలో కలకలం రేగింది. గున్‌గున్...
పవన్ కళ్యాణ్‌పై రామ్‌గోపాల్ వర్మ కామెంట్స్
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆయనని పాన్ ఇండియా స్టార్ గా చూడాలని కోరుతున్నానని వర్మ...
ఊ అంటావా మావా అంటున్న దంగల్ హీరోయిన్
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా..' ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్ గ్లోబల్...
సాయిపల్లవికి తెలంగాణ గవర్నర్ మద్దతు
నాని, సాయిపల్లవి జంటగా నటించిన "శ్యామ్ సింగరాయ్" చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయి పల్లవి దేవదాసి యువతి...
మానాడు డైరెక్టర్‌తో నాగచైతన్య!
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఇప్పుడు వరుస సినిమాలతో .. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. 'మజిలీ' .. 'లవ్ స్టోరీ' సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న ఆయన, తాజాగా 'బంగార్రాజు'...
రవితేజ సినిమాలో రేణుదేశాయ్!
నటి రేణు దేశాయ్ వెండి తెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 'జానీ' సినిమా తర్వాత రేణు మళ్లీ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు...
తెలుగులోకి కన్నడ ‘బడవ రాస్కెల్’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' సినిమాలో జాలిరెడ్డి అనే కీలక పాత్ర పోషించిన కన్నడ నటుడు ధనుంజయ్ హీరోగా నటించిన సినిమా 'బడవ రాస్కెల్'. గత ఏడాది క్రిస్మస్...
గొల్లపూడి మారుతీరావు భార్య మృతి
దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామసుందరి(81) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దృవీకరించారు. 1961లో...
ఆమెకు సహాయం చేయండి: రాజమౌళి
దర్శకుడు ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా సహాయం కోరారు. తనతో పాటు కలిసి పనిచేసిన ఆర్టిస్ట్‌కు సహాయం చేయాలంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. 'బాహుబులి సినిమా సమయంలో...
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ శంకర్ కొడుకు!
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో తీర్చిదిద్ది విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తారు. ఇక కమల్, రజనీ, విక్రమ్ సహా ఎంతోమందికి తమ...
‘అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు’ : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈరోజు చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. అయితే చిరంజీవి ఈ ప్రత్యేకమైన రోజున...
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్
శర్వానంద్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి...
నా పెళ్లి- విడాకులకు నన్ను కూడా పిలవండి: హిమజ
బిగ్‌బాస్ బ్యూటీ హిమజ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తను అన్‌ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్ వస్తున్నాయి. అసలు హిమజకు పెళ్లయిందనే...
‘ఎన్బీకే 107’ : హీరోయిన్‌గా శృతిహాసన్
నటసింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా వీరిద్దరి కాంబోలో 'ఎన్బీకే 107' మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో...





