తెలుగు News

Sivarapalli అతి త్వరలో OTT లో విడుదలకి సిద్ధం!

Sivarapalli తెలుగు ఒరిజినల్ కామెడీ-డ్రామా సిరీస్ రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో జనవరి 24, 2025న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. గ్రామీణ భారత జీవనశైలిని ప్రతిబింబించే ఈ సిరీస్‌ను భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు.

Richest Actress In The World ఎవరో తెలుసా? ఎన్ని వేల కోట్ల సంపదంటే!

Richest Actress In The World హాలీవుడ్‌కి చెందిన జమీ గెర్ట్జ్. ఆమె రూ. 66,000 కోట్ల ఆస్తితో షారుక్ ఖాన్ వంటి బాలీవుడ్‌ తారలకంటే చాలా ముందంజలో ఉన్నారు.

Saif Ali Khan వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు ఏంటో తెలుసా?

బాలీవుడ్ నటుడు Saif Ali Khan రూ. 1,200 కోట్ల నెట్‌వర్త్‌తో పటౌడి ప్యాలెస్‌, లగ్జరీ హౌసింగ్‌, కార్లు, క్రికెట్ టీమ్‌తో ఆయన జీవితం రాయల్టీ గా ఉంటుంది.

Saif Ali Khan మీద జరిగిన దాడి గురించిన షాకింగ్ విషయాలు!

Saif Ali Khan పై జరిగిన కత్తి దాడి సంఘటన దేశాన్ని shaak ki గురి చేసింది. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత, అతని ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు సమాచారం.

Oscar nominated short film ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో!

"అనుజా" 2025 Oscar nominated short film గా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ తీసుకుని విడుదల చేయనుంది.

SS Rajamouli బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ విడుదల ఎప్పుడంటే!

SS Rajamouli మర్యాద రామన్న కి రీమేక్ అయిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సీక్వెల్‌లో మృణాల్ ఠాకూర్, సంజయ్ దత్, కుబ్రా సైత్, నీరూ బాజ్వా వంటి నటులు నటిస్తున్నారు.

Vizag Steel Plant కోసం కేంద్రం ఎన్ని కోట్లు ప్రకటించిందో తెలుసా?

Vizag Steel Plant కు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించింది. ఈ సహాయం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్లాంట్‌ను నిలబెట్టేందుకు కీలకంగా ఉంది. కేంద్ర మంత్రులు ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు.

ఈ వారం మిస్ కాకూడని South OTT Releases ఇవే!

ఈ వారం సౌత్ ఇండస్ట్రీలో OTT ప్లాట్‌ఫారమ్‌లు ఆసక్తికరమైన South OTT Releases తో సందడి చేస్తున్నాయి. తమిళ, మలయాళం, తెలుగు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Cockfighting మీద ఆంధ్ర ప్రదేశ్ లో ఇన్ని వేల కోట్లా!

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా Cockfighting జోరుగా జరిగాయి. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందలాది కోట్లు బెట్టింగ్ జరిగాయి. పోలీసులు హెచ్చరికలు చేసినప్పటికీ, ఈ సంప్రదాయం కొనసాగింది.

Sankranthiki Vasthunam OTT శాటిలైట్ హక్కులు ఎంతకీ అమ్ముడయ్యాయి అంటే!

విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. రెండు రోజుల్లో రూ. 77 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా వెంకీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ల సినిమాగా నిలవనుంది. జీ5 వారు Sankranthiki Vasthunam OTT హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నారు.

Anil Ravipudi రెమ్యూనరేషన్ వెంకటేష్‌ కంటే ఎక్కువా?

విక్టరీ వెంకటేష్, Anil Ravipudi కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం 2025 సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్‌గా దూసుకెళ్తోంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి తీసుకున్న పారితోషికం వెంకటేష్ కంటే ఎక్కువ అని టాక్.

Kalki 2898 AD Sequel విడుదల అప్పుడేనా?

ప్రభాస్ కథానాయకుడిగా నటించిన "కల్కి 2898 AD" విజయం సాధించగా, ఇప్పుడు Kalki 2898 AD Sequel పై అభిమానుల దృష్టి ఉంది. ఇందులో కమల్ హాసన్ పాత్రకు సీక్వెల్‌లో పెద్ద ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.

Sankranthiki Vastunnam సినిమాని రిజెక్ట్ చేసిన హీరోయిన్లు ఎవరు?

వెంకటేష్ హీరోగా సంక్రాంతికి విడుదలైన Sankranthiki Vastunnam సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో భగ్యలక్ష్మి పాత్రలో అశ్వర్యా రాజేష్ నటనకు ప్రత్యేక ప్రశంసలు అందుతున్నాయి. ఈ పాత్రను కొందరు హీరోయిన్లు తిరస్కరించారని తెలిసి నెటిజన్లు ఆ హీరోయిన్ల పేర్లు తెలియాలని ఆసక్తి చూపుతున్నారు.

ఓటిటి వల్ల Pawan Kalyan OG ఎంత రికవరీ చేసిందో తెలుసా?

Pawan Kalyan OG (They Call Him OG) సినిమా 2025లో విడుదలకు సిద్ధమవుతోంది. రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా హక్కులను Netflix రూ. 92 కోట్లకు కొనుగోలు చేసింది. పవన్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అప్పుడు లైగర్.. ఇప్పుడు Game Changer.. సుకుమార్ జోష్యం తప్పేగా?

తెలుగు సినిమా పరిశ్రమలో రాజమౌళి, సుకుమార్ ఇద్దరూ స్టార్ డైరెక్టర్స్. అయితే, సుకుమార్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. రామ్ చరణ్ Game Changer సినిమాపై నేషనల్ అవార్డు వస్తుందంటూ అతని వ్యాఖ్యలు అభిమానులను నిరాశపరిచాయి.

Tirumala లో కలకలం.. ఫేక్ దర్శనం టికెట్లు హల్‌చల్!

Tirumala తిరుపతిలో నకిలీ దర్శనం టిక్కెట్ల ముఠా కలకలం రేపింది. టిటిడి ఉద్యోగులు లక్ష్మీపతి, మణికంట, క్యాబ్ డ్రైవర్లు జగదీష్, శశి నకిలీ టిక్కెట్లను ప్రింట్ చేసి అమ్మారు. టిటిడి విజిలెన్స్ అధికారులు ఈ ముఠాను బయటపెట్టారు. మొత్తం రూ. 20,000 విలువైన నకిలీ టిక్కెట్లు అమ్మారు.

Saif Ali Khan కేసును చేపట్టిన దయా నాయక్ ఎవరు?

Saif Ali Khan పై దాడి సంచలనంగా మారింది. దర్యాప్తు బాధ్యత దయా నాయక్ చేపట్టారు. గాయపడిన సైఫ్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Saif Ali Khan పై దాడి జరిగినప్పుడు కరీనాకపూర్ ఎక్కడుందంటే..?

సైఫ్ అలీ ఖాన్ పై ఈరోజు ఉదయాన్నే తన ఇంట్లోనే దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ దాడి జరిగినప్పుడు అతని భార్య కరీనాకపూర్ ఎక్కడ ఉంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Chiranjeevi మాట వినకపోవడం Shankar చేసిన అతి పెద్ద తప్పా?

పాండెమిక్ తరువాత సినిమా ఖర్చులు భారీగా పెరగడంతో నిర్మాతలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు వెనుకంజ వేస్తున్నారు. చిరంజీవి ప్రతిసారి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిగా చేయాలని సూచించారు. కానీ "గేమ్ చేంజర్"లో Shankar ఈ విధానం పాటించలేదు.

45 కోట్లు ఖర్చు.. 99.99% నష్టం.. ఇదే India’s Biggest Flop!

45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక సినిమా India’s Biggest Flop గా మారింది. మొదటి రోజు కేవలం 293 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సినిమా పూర్తిగా సిద్ధం కాకుండానే విడుదల చేశారు. బాక్సాఫీస్ వద్ద రూ. 38,000 మాత్రమే వసూలు చేసి, వందేళ్ల సినిమా చరిత్రలోనే దారుణమైన ఓపెనింగ్‌గా నిలిచింది. చివరికి ఓటీటీలలో కూడా రిజెక్ట్ అయ్యింది.

Chiranjeevi రోల్స్ రాయిస్ కారు ధర తెలిస్తే షాక్ అవుతారు!

మెగాస్టార్ Chiranjeevi తన రోల్స్ రాయ్స్ ఫాంటమ్ కారులో జూబ్లీహిల్స్‌లో దర్శనమిచ్చారు. ఈ లగ్జరీ కార్ ఆయనకు రామ్ చరణ్ గిఫ్ట్. ఈ కార్ ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ సీనియర్ హీరోలందరిలో Nandamuri Balakrishna కే ఈ అరుదైన రికార్డు!

Nandamuri Balakrishna కొత్త చిత్రం 'దాకూ మహరాజ్' విడుదలై అద్భుత విజయాన్ని సాధిస్తోంది. రూ. 56 కోట్ల గ్రాస్ వసూళ్లు, అమెరికాలో $1 మిలియన్ మార్కు దాటడం. బాలయ్య 4th consecutive million dollar సినిమాలతో టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

Chiranjeevi భారీ ఆఫర్ కి నో చెప్పిన డైరెక్టర్ విశ్వనాథ్.. ఎందుకంటే!

మెగాస్టార్ Chiranjeevi తనయుడు రామ్ చరణ్ కోసం ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ గారిని కలిసి సినిమా చేయాలని కోరారు. కానీ విశ్వనాథ్ గారు ఆ ఆఫర్ ను తిరస్కరించారు.

Mark Zuckerberg ఇండియా కి క్షమాపణలు ఎందుకు చెప్పాలి? అసలు ఏమైందంటే!

Mark Zuckerberg 2024 భారత ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసాయి. నరేంద్ర మోదీ మూడోసారి విజయం సాధించారని గుర్తించకుండా జుకర్‌బర్గ్ తప్పుడు వ్యాఖ్యలు చేయడంపై భారతీయులు తీవ్రంగా స్పందించారు.

Sankranthi Movies 2025: సంక్రాంతి సినిమాలపై ఫుల్ ఎనాలసిస్..విన్నర్ ఎవరు..?

సంక్రాంతి పండగకు థియేటర్లలో సందడి పెరిగింది. 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమదైన ముద్ర వేశాయి.

Tirumala Temple గోల్డ్ బిస్కెట్ చోరీ వెనుక ఉన్న అసలు కథ!

Tirumala Temple పరకామణి భవనంలో గోల్డ్ బిస్కెట్ దొంగతనం కేసులో వెంకటేశ్వర్లుపెన్చలయ్యను అరెస్ట్ చేశారు. అతను మొత్తం 655 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి దొంగతనం చేసినట్లు తేలింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతన్ని పట్టుకుని పోలీసులు రికవరీ చేశారు.

ఆసక్తికరమైన తెలుగు సినిమాల కోసం Netflix భారీ డీల్!

ఈ సంక్రాంతి Netflix తెలుగు ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘They Call Him OG’, ‘VD 12’, ‘HIT: The Third Case’, ‘Mass Jathara’, ‘Court: State Vs A Nobody’ వంటి పాన్ ఇండియా సినిమాల హక్కులను సొంతం చేసుకుంది.

Pawan Kalyan OG కోసం నెట్ ఫ్లిక్స్ ఇన్ని కోట్లు ఖర్చుపెట్టిందా?

Pawan Kalyan OG చిత్రం థియేటర్‌లో విడుదల అనంతరం నెట్‌ఫ్లిక్స్‌ లో అందుబాటులో ఉంటుంది. భారీ భారీ డీల్‌తో నెట్‌ఫ్లిక్స్‌ హక్కులు కొనుగోలు చేసింది.

“అల్లు అర్జున్ కాళ్ళు మొక్కుతా” Game Changer తో పాలిస్తూ అర్జీవీ షాకింగ్ కామెంట్స్!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ రెచ్చిపోయాడు. Game Changer ఫేక్ కలెక్షన్స్ గురించి ట్వీట్లు చేస్తూ, పుష్ప 2 తో పోలుస్తూ సెటైర్లు వేశాడు. RGV ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి బరిలో వెంకటేష్ మూవీ Sankranthiki Vasthunnam… హిట్ లేదా ఫ్లాప్?

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన Sankranthiki Vasthunnam సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ పక్కా ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చినా, సెకండ్ హాఫ్ తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
error: Content is protected !!