పొలిటికల్

ధర్మ పోరాటంతో ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం: చంద్రబాబు

రాష్ట్రం విడిపోయే సమయానికి రాయలసీమలో కరువులో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 20 ఏళ్ల డేటా తీసుకుంటే అనంతపురంలో 16, 17 సార్లు తక్కువ వర్షపాతం నమోదు కావడం, కరువు జిల్లాగా...

రాబోయేది ఇందిరమ్మ రాజ్యం: కోట్ల

ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో బుధవారం కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..ప్రజలను రక్షించే వారు మాత్రమే పాలకులు అవుతారు.. భక్షించే వాళ్లు కాదని అన్నారు....

తెలంగాణలో ముందస్తుకు ముహూర్తం ఖరారు?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. సెప్టెంబర్...

తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం: లోకేష్

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు వస్తాయో రావో తెలియని పరిస్థితి ఉందని, ఏ...

‘చంద్రన్న పెళ్లికానుక’ పథకంలో స్వల్ప మార్పులు

'చంద్రన్న పెళ్లికానుక' పై అమరావతిలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దుల్హన్, గిరిపుత్రిక కల్యాణ పథకాల పేర్లల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దుల్హన్-చంద్రన్న పెళ్లికానుక, గిరిపుత్రిక-చంద్రన్న పెళ్లికానుక గా మార్చాలని సీఎం నిర్ణయించారు....

టీడీపీని చూస్తే జాలేస్తుంది: విష్ణు కుమార్ రాజు

ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు టీడీపీపై మండిపడ్డారు. ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయిందని విమర్శించారు.. విశాఖ జిల్లాలో మీడియాలో మాట్లాడిన ఆయన... రైల్వే జోన్ ఆందోళన విషయంలో...

పవన్‌ కల్యాణ్ వీరాభిమాని ఆత్మహత్య

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ నగరంలోని తల్వాకర్స్‌‌ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న‌ అనిల్‌కుమార్‌ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు...

దళారీ వ్యవస్థ లేకుండా చేయడమే టీడీపీ లక్ష్యం

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం బోయగూడెంలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా యువతకు నిరుద్యోగ భృతి...

హరికృష్ణ పొలిట్ బ్యూరో స్థానంలోకి ఎవరు?

నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంతో ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చ జరుగుతోంది. చనిపోయే నాటికి హరికృష్ణ టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆ స్థానంలో పార్టీలో ఎవరిని భర్తీ చేస్తారన్న...

అమరావతి బాండ్లపై ఉండవల్లి ఫైర్

అమరావతి అభివృద్ధి కోసం అధిక వడ్డీకి అప్పు తేవాల్సిన దౌర్భాగ్యం ఎందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. అమరావతి బాండ్ల ద్వారా తీసుకున్న రూ.2 వేల కోట్ల అప్పుకు ప్రతి మూడు...

చంద్రబాబు హయాంలో పోలవరం పూర్తికాదు: జగన్

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా మాడగుల నియోజకవర్గంలోని కె కోటపాడులో సోమవారం జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ హయాంలో వేల కోట్ల రూపాయల...

త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ

ఏపీ మంత్రివర్గ విస్తరణ త్వరలో చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు సచివాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీ నటుడు హరికృష్ణ మరణంతో విస్తరణ కొంచెం ఆలస్యమైందని...

ప్రాజెక్టుల అంశంపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల ఎకరాలకు నీరివ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాబోయే 40 రోజుల్లో 47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. తాము చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్న...

మళ్లీ ప్రజలు దీవిస్తే అద్భుత ఆకుపచ్చ తెలంగాణ చేస్తా

త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల ముందుంచుతాం. ఉద్యోగాలలో స్థానికులకు 95శాతం ఉద్యోగాలు కావాలని ప్రధాని మోడీని నిలదీసి తెచ్చుకున్నాం. కేసీఆర్‌ సీఎంగా లేకపోతే 95 శాతం స్థానిక రిజర్వేషన్‌ సాధ్యమయ్యేదా. ఇది యువత...

గత జ్ఞాపకాలు కళ్ల ముందు కదులుతున్నాయి

ప్రపంచ వ్యాప్తంగా ఇది జనమా ప్రభంజనమా అనుకునే విధంగా తెలంగాణ గిరిజనగూడేలు, లంబాడా తండాలు, మారుమూల పల్లెలు, ప్రాంతాల నుంచి నలువైపుల నుంచి తరలివచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. సభను చూస్తుంటే గత...

కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ “ప్రగతినివేదన సభ”

తెలంగాణలో కొంగరకలాన్‌ వద్ద టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న"ప్రగతినివేదన సభ" ప్రారంభమైంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొంగర కలాన్‌ చేరుకున్నారు. సభాప్రాంగణం వెనుక వైపు హెలిపాడ్‌...

వైసీపీలోకి ఆనం రాంనారాయణరెడ్డి

నెల్లూరు జిల్లా మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు....

ఈ నెల 5న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు శనివారం పార్టీ నాయకులు కొందరితో సమావేశమయ్యారు. నాయకులను, శ్రేణులను ఇప్పటినుంచే ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ, ప్రభుత్వ పనితీరును సమీక్షించుకుని కార్యాచరణను...

కోనసీమ రాజకీయాలు

కోనసీమ రాజకీయం మరింత వైవిధ్యం. తూర్పుగోదావరి జిల్లాలో పసుపు జెండా ఎగరేస్తామని టీడీపీ నమ్మకంగా ఉంటే.. జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. జనసేన కూడా తెరపైకి రావడంతో తూర్పుగోదావరి...

ప్రధాని మోడీ హత్యకు మావోయిస్టుల కుట్ర!

ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలోనే మోడీని హత్య చేసేందుకు మావోయిస్టుల కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు....

ప్రజల దగ్గరకెళ్లి వారి బాధలు వినాలి: పార్టీ శ్రేణులకు పవన్‌ పిలుపు

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, ఆ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పంతం వెంకటేశ్వరరావులతో పాటు మరో 500 మంది జనసేనలో చేరారు....

ఎన్డీయేను ఓడించేందుకు అందరినీ కలుపుకొనిపోతా: చంద్రబాబు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడకు వచ్చి ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీకాంతం, మాజీ ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే...

రాజకీయాలకు విజయశాంతి ఎందుకు దూరమయ్యారు?

పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడ్డ లేడీ అమితాబ్ విజయశాంతి గత నాలుగేళ్లుగా మౌనంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా, సినిమాల పరంగా విజయశాంతి అజ్ఞాతంలో గడుపుతున్నారు. టీఆర్ఎస్‌లో కీలక పాత్ర పోషించిన విజయశాంతి...

జమిలి ఎన్నికలకు లా కమిషన్ గ్రీన్‌ సిగ్నల్

జమిలి ఎన్నికలపై లా కమిషన్ డ్రాఫ్ట్ రిపోర్ట్ ను విడుదల చేసింది. జమిలీ ఎన్నికలను జరపటం సమంజసమే అని తన రిపోర్ట్ లో చెప్పింది. అయితే రాజ్యాంగ సవరణ తర్వాత ఈ ప్రక్రియకు...

250వ రోజుకు చేరుకున్న జగన్”ప్రజాసంకల్పయాత్ర”

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర "ప్రజాసంకల్పయాత్ర" 250వ రోజుకు చేరుకుంది. గతేడాది నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు 10 జిల్లాల్లో...

కృష్ణా జిల్లా రాజకీయాలు

రాజకీయ రాజధాని బెజవాడ. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన నందమూరి తారక రామారావుతో పాటు ఎందరో ప్రముఖులకు జన్మనిచ్చిన గడ్డ. కృష్ణమ్మ పరవళ్ల సాక్షిగా దుర్గమ్మ సన్నిధిలో కొలువైన జిల్లాలో రాజకీయం మలుపులు తిరుగుతోంది....

హరికృష్ణ మృతి టీడీపీకే కాదు, రాష్ట్రానికే తీరని లోటు: చంద్రబాబు

ప్రముఖ నటుడు, టీడీపీ సీనియర్‌ నేత నందమూరి హరికృష్ణ మృతి తమ కుటుంబానికి తీరని లోటు అని ఆయన బావ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ ప్రమాద...

అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు

నల్గొండ జిల్లా రోడ్డుప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర, అంత్యక్రియలపై కుటుంబసభ్యులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మొయినాబాద్ లోని ఫాంహౌస్‌లో పెద్దకుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు...

ఏపీలో రెండు రోజుల సంతాప దినాలు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ మృతికి సంతాప సూచకంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది....

మేము ఒంటరి కాదు.. పవన్ అండగా దొరికారు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి. మధు.... జనసేన, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ... కమ్యూనిష్టుల పోరాటానికి పెద్ద అండగా పవన్ లభించారని......