18 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న మహేష్ హీరోయిన్!
టాలీవుడ్‌లో 'మురారి' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సోనాలీ బింద్రే. మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత 'ఖడ్గం, మన్మధుడు, ఇంద్ర వంటి పలు సూపర్ హిట్...
వైజయంతి మూవీస్ బ్యానర్‌లో రోషన్
టాలీవుడ్‌లో నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని పెళ్లి సందD సినిమాలో నటించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన...
కందికొండ యాదగిరి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ సాయం ఉంటుంది: తలసాని
ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ సాయం ఉంటుందని సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న కందికొండ శనివారం(మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని...
అఖిల్‌కి జంటగా జాన్వీ!
అక్కినేని యంగ్ హీరో అఖిల్.. ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ లుక్‌పై ఇప్పటికే ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో అఖిల్...
పవన్ తో సినిమా చేయనివ్వలేదు: పూనమ్ కౌర్
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మీడియా కంట పడ్డ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టాపిక్ ఎత్తకుండా మాత్రం వదలరు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్.. తాజాగా...
పిల్లలు నా పంచ ప్రాణాలు.. వారి జోలికి వస్తే వదిలిపెట్టను: బెల్లంకొండ సురేష్
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీద చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ '85...
షారుఖ్ అలాంటివాడు గౌరీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ జంట షారుఖ్ ఖాన్- గౌరీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షారుఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌరీ అతడి కష్టాల్లో, నష్టాల్లో.. ఇటీవల కొడుకు విషయంలో భర్తకు సపోర్ట్...
సమంతకు రక్షణ కల్పించిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఓ వెబ్‌సిరీస్ కోసం వీరిద్దరూ జత కడుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ టీం గత రాత్రి మీట్ అయ్యారు....
జనాలు అంతకుముందు నేను చేసిన సినిమాలన్నీ మర్చిపోయారు: సమంత
టాలీవుడ్‌లో 'ఏ మాయ చేశావే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సమంత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ మధ్య ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఇందులో ఆమె నటనకుగానూ విమర్శకుల...
చిరంజీవి సినిమాకు శృతిహాసన్ షాకింగ్ రెమ్యునరేషన్.. వైరల్
దర్శకుడు కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్...
ముత్యాలముగ్గు నటుడు మృతి
రంగస్థలం కళాకారుడు, నటుడు పి. వెంకటేశ్వర రావు(90) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య లక్ష్మీ, ఏడుగురు పిల్లలు ఉన్నారు....
నగరి నియోజకవర్గం నుంచి బరిలోకి మరో సీనియర్ హీరోయిన్
ఏపీ రాజకీయాల్లో నగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటుంది. వైసీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా. ఇప్పటికే ఇక్కడ్నుంచి రెండుసార్లు విక్టరీ కొట్టారు...
మహేష్ బాబు హీరోయిన్ రహస్య వివాహం
టాలీవుడ్‌లో మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి సినిమాలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బ్యూటీ అమృతరావు. ఈ సినిమా తరువుత టాలీవుడ్ లో కనిపించలేదు. సినిమా విజయాన్ని అందుకోలేకపోయిన అమ్మడికి మాత్రం మంచి...
విశ్వక్ సేన్ కొత్త సినిమా ‘దాస్ కా ధమ్కీ’
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిద్యమైన సినిమాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. వెళ్లి పోమాకే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చన విశ్వక్ సేన్.. ఈ...
ఏపీ సీఎం జగన్‌పై టాలీవుడ్ పెద్దల ప్రశంసలు
ఏపీలో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ.. సోమవారం (మార్చి 7) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై...
హ్యాపీ ఫూల్స్ డే .. అనసూయ కామెంట్ వైరల్
ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా యాంకర్ అనసూయ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ రోజు మాత్రమే మహిళలను గౌరవిస్తారని ఆమె పేర్కొంది. ట్రోలర్లు, మీమ్స్ చేసేవారు అకస్మాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభించారని, మహిళలంటే...
విడాకులు ప్రకటించిన కోలీవుడ్ దర్శకుడు
మూవీ ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ భార్యతో లీగల్‌గా విడిపోయినట్లు ప్రకటించారు. కోలీవుడ్ దర్శకుడు బాలా తన భార్య మధుమలార్‌కు డివోర్స్ ఇచ్చాడు. దాదాపు 18...
బాలీవుడ్ ఎంట్రీ కోసం ఆ సర్జరీ చేయించుకున్నా: రాఖీ సావంత్
బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ ఇప్పటికే పలు ప్లాస్టిక్ సర్జరీల చేయించుకున్నారు. లైపో సక్షన్ నుంచి బ్రెస్ట్ ఇంప్లాంట్ వరకు ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. హాట్ హాట్ గా కనిపించాలని,...
ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలి: చిరంజీవి
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి మహిళామణులందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ పని చేసే మహిళ డాక్టర్లు, మహిళలను సత్కరించారు. అనంతరం ఆయన...
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేసిన మెగా డాటర్
మెగా డాటర్ నిహారిక కొణిదెల గుర్తించి పరిచయం ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మెగా డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం...
చిరంజీవి నివాసానికి వెళ్లి ఆహ్వానం అందించిన కిషన్‌రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఉగాది సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ ఉత్సవాలకు చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ ఉత్సవాలు...
‘ఎఫ్3’ టీమ్ తో నాగరత్తమ్మ.. వీడియో వైరల్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ఎఫ్3'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని అనేక వాయిదా పడింది. 'ఎఫ్2' తర్వాత మే...
ఎన్టీఆర్ భార్య-కొడుకు ఫొటో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు కొరటాల శివ మూవీ షూటింగ్‌ను సెట్స్‌పైకి...
జనార్దన్ రెడ్డి తనయుడి సినిమాతో జెనిలియా రీఎంట్రీ
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న...
‘స్టాండప్ రాహుల్’ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం 'స్టాండప్ రాహుల్'. సాంటో డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నంద్...
హనుమాన్: అంజనమ్మ(వరలక్ష్మి) ఫస్ట్‌లుక్
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వహిస్తున్న ఈ మూవీని కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం...
బాలీవుడ్ బ్యూటీతో ప్రేమలో టాలీవుడ్ యంగ్ హీరో!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రేమలో ఉన్నాడట. బాలీవుడ్ నటి సోనియా రాధేతో సందీప్ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్తలు వైరల్‌గా మారింది. దీని ప్రకారం.. సందీప్, సోనియా...
గోపీచంద్ 30 సినిమాలో ఖుష్బూ
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన వారు ఇప్పుడు కుర్ర హీరోలకు అత్తలుగా, అమ్మలుగా రీ ఎంట్రీలు ఇస్తున్నారు. ఇక ఈ సీనియర్ హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటి ఖుష్బూ గురించి.. ఇటీవల...
‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ ట్రైలర్ వచ్చేస్తుంది
శాండల్‌వుడ్ హీరో యష్ నటించిన చిత్రం 'కేజీఎఫ్' చాప్టర్ 2. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా కోసం యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు వాయిదాల...
త్వరలో పెళ్లిపీటలెక్కనున్న తాప్సీ!
టాలీవుడ్‌లో ఝమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్ లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఇక్కడ...





