Telugu Trending

మా ఎన్నికలుపై మంచు మనోజ్‌ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ లో మా ఎన్నికలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో చివరికి మంచు విష్ణు...

‘శభాష్‌ మిథు’ ట్రైలర్‌

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ 'శభాష్‌ మిథు'. హీరోయిన్‌ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి సోమవారం టీజర్‌ విడుదలైంది. జనాలతో కిక్కిరిసిపోయిన...

కృతీ శెట్టి బాలీవుడ్‌ ఎంట్రీ…

టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్‌ కృతీ శెట్టికి బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. నాని హీరోగా, కృతీ శెట్టి, సాయిపల్లవి హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'శ్యామ్‌...

సర్కారు వారి పాట: పెన్ని పుల్‌ సాంగ్‌ వచ్చేసింది

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ పెన్నీ ఫుల్‌ సాంగ్‌ విడుదలైంది. 'ఎవ్రీ...

‘రావణాసుర’ దర్శకుడితో పవన్‌కళ్యాణ్‌!

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ ఇటీవలే 'భీమ్లా నాయక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'హరి హర వీరమల్లు' సెట్స్ పై ఉండగా, 'భవదీయుడు భగత్ సింగ్' సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది....

పునీత్ చివరి సినిమా చుస్తూ.. అభిమాని మృతి

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలే పునీత్ చివరి చిత్రం జేమ్స్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పునీత్ అభిమానులే కాకుండా అందరూ...

ప్రముఖ సంగీత విద్వాంసుడు ‘తబలా ప్రసాద్‌’ కన్నుమూత

ప్రముఖ సంగీత విద్వాంసుడు 'తబలా ప్రసాద్‌' శుక్రవారం (మార్చి 18) ఉదయం కన్నుమూశారు. తబలా ప్రసాద్ 70 సంవత్సరాలకుపైగా తమిళం, హిందీ, తెలుగులో 4 తరాల స్వరకర్తలతో పనిచేశారు. ఆయన తబలా సంగీతం...

‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో వెంకటేష్‌ మూవీ!

విక్టరీ వెంకటేశ్‌ ప్రస్తుతం ​ 'ఎఫ్‌-3' సినిమాతో బిజీగా ఉన్నాడు. వరుణ్‌ తేజ్‌ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలె షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది....

నటి డాలీ రోడ్డు ప్రమాదంలో మృతి

యూట్యూబర్, నటి డాలీ నిన్న రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి సురేఖా వాణి వెల్లడించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డాలీతో కలిసి ఉన్న...

సర్కారు వారి పాట: పెన్నీ సాంగ్‌ ప్రోమో

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్ 'కళావతి'లో చాలా యవ్వనంగా, మనోహరంగా కనిపించాడు ఆకట్టుకున్నాడు మహేష్‌. కీర్తి సురేష్ కూడా...

హీరోయిన్‌తో పార్టీలో విజయ్‌ దేవరకొండ.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోయిన్ తో పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను లీక్ చేసింది కూడా హీరోయిన్ కావడం విశేషం....

ఎన్టీఆర్ బావమరిది మూవీ ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ ఫస్ట్ లుక్

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నితిన్ ఫస్ట్ మూవీకి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించగా, ఈ చిత్రానికి 'శ్రీశ్రీశ్రీ...

ఐశ్వర్య రజనీకాంత్‌ ‘సంచారి’ మ్యూజిక్ వీడియో.. విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య 'పయని' అనే మ్యూజిక్ వీడియో రూపొందించారు. ఈ మ్యూజిక్ సింగిల్ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లీడ్ రోల్ లో నటించడం విశేషం. ఈ వీడియోను...

‘డైరెక్టర్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం 'డైరెక్టర్'. నాటకం సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్న ఆశిష్ గాంధీ హీరోగా ఐశ్వర్య రాజ్, మరీనా, ఆంత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజన్ సినిమాస్...

‘ఆర్ఆర్ఆర్’ మూవీపై పేర్ని నాని కీలక ప్రకటన

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 'ఆర్ఆర్ఆర్'. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న విడుదల కానుంది. ఇక ఇటీవల ఈ సినిమా...

సర్కారు వారి పాట: ‘పెన్నీ’ సాంగ్‌ వచ్చేస్తుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరుశురామ్ పెట్ల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ 'GMB...

‘గని’ ట్రైలర్‌ వచ్చేసింది

మెగా ప్రీన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'గని'. కిరణ్‌ కొర్రపాటి డైరెక్షన్‌లో బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు....

సమ్మతమే: ‘బుల్లెట్టులా నీ వైపే వస్తున్నానే’

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'సెబాస్టియన్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా పెద్దగా గ్యాప్ లేకుండా 'సమ్మతమే' సినిమాను వదలడానికి...

అజిత్‌ మరోసారి జతకట్టనున్న నయన్‌తార!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ ఇటీవలే 'వలిమై' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హెచ్. వినోద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట కాసుల వర్షం కురిపించింది. దీని తర్వాత ఆయన దర్శకత్వంలోనే...

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. విద్యాసాగర్‌ చింత డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రుక్సర్‌ ధిల్లాన్‌ హీరోయిన్‌గా నటించింది. సుధీర్‌ చంద్ర నిర్మించారు....

‘అంటే సుందరానికి’ మూవీ అప్డేట్‌

నెచ్యురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న తాజా చిత్రం 'అంటే సుందరానికి'. వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌లో వహిస్తున్న ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ...

ప్రభాస్‌ కి జంటగా కృతిశెట్టి

టాలీవుడ్‌లో ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతిశెట్టి. చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిలా ఉండే ఈ కన్నడ భామ.. ఒకే ఒక్క సినిమాతో స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో చేరిపోయింది. 'ఉప్పెన'...

సుమ కొడుకు రోషన్‌ ఫొటోలు వైరల్‌

స్టార్‌ యాంక‌ర్ సుమ కొడుకు రోషన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీటిని సుమ త‌న ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. సుమ, రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ ఇప్పటికే 'నిర్మల...

అనసూయకు చిరంజీవి వార్నింగ్‌

యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. స్టార్ హీరోల సినిమాలలో ఈ బ్యూటీ బంపర్ ఆఫర్లను పట్టేసి విజయాలను అందుకొని.. ఒకానొక దశలో అనసూయ ఉంటే సినిమా హిట్ అనే...

ఆనంద్ దేవరకొండ ‘గం.. గం.. గణేశా’ ఫస్ట్‌లుక్‌ విడుదల

యంగ్‌ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'గం.. గం.. గణేశా'. మంగళవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా 'గం.. గం.. గణేశా' సినిమా నుంచి కొత్త పోస్టర్ ను విడుదల...

జగన్‌ను కలిసిన రాజమౌళి

స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటించిన ఈ మల్టీస్టారర్ పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ...

విక్రమ్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్‌

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కీలకపాత్రలో నటిస్తున్న 'విక్రమ్‌'. ఈ చిత్రం బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీకి 'ఖైదీ' ఫేమ్‌ లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు ఈ సినిమా...

ఓటీటీలో ‘రాధేశ్యామ్‌’ !

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత మర్చి 11 న విడుదలైన ఈ సినిమా...

వెకేషన్ లో రామ్‌ చరణ్‌- ఉపాసన.. వీడియో వైరల్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాధారణంగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్...

‘జయమ్మ పంచాయితి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ప్రముఖ స్టార్‌ యాంకర్ సుమ కనకాల నటించిన తాజా చిత్రం 'జయమ్మ పంచాయితి'. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. విలేజ్ డ్రామాగా రూపొందిన...
error: Content is protected !!