Telugu Trending

‘ఇదం జగత్‌’ ఫస్ట్‌ లుక్‌

చాలా కాలంపాటు సరైన హిట్‌ కోసం ఎదురు చూసిన సుమంత్‌కు 'మళ్లీ రావా'తో క్లాస్‌హిట్‌ లభించింది. తనకు కలిసి వచ్చిన ప్రేమకథతోనే మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం సుమంత్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌లతో...

‘విజేత’ ఆడియో వేడుక

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా 'విజేత' సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఆడియో వేడుకను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్...

దేవరకొండ ఇంటికి అతిథిగా కేటీఆర్‌

అర్జున్‌రెడ్డి సినిమాతో విజయ్‌ దేవరకొండ ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగారు. సినిమా విడుదలై ఏడాది గడుస్తున్నా.. ఇంకా అర్జున్‌ రెడ్డిని మర్చిపోలేక పోతున్నారు సినీ జనాలు. అర్జున్‌ రెడ్డి నటనకు గానూ విజయ్‌ దేవరకొండ...

మగధీర సీరిస్‌ పనుల్లో రాజమౌళి?

బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా మగధీర. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కెరీర్‌ను మలుపు...

చికాగో సెక్స్‌ రాకెట్‌…నటి వీసా తిరస్కరణ!

చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారం అటు అమెరికా తెలుగు సంఘలపై ఇటు టాలీవుడ్‌ పై తీవ్ర ప్రభావం చూపింస్తోంది. అమెరికా తానా అధ్యక్షుడు సతీష్ వేమనను కూడా అధికారులు విచారణ చేశారు. ఈ...

మరోసారి ఏఎన్నార్‌గా..చైతూ!

'మహానటి' చిత్రంలో తాతగారు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు నాగచైతన్య. దీనిపై నాగార్జున స్పందిస్తూ..తన తండ్రి పాత్రలో నటించే అవకాశం ఇప్పటివరకు తనకు దక్కలేదని బాధపడ్డారు కూడా. అయితే ఇప్పుడు...

రేణు దేశాయ్‌ నిశ్చితార్థపు…వైరల్‌

నటి, పవన్‌ మాజీ భార్య అయిన రేణూ దేశాయ్‌ తన జీవితానికి సంబంధించిన ఫొటోను షేర్‌ చేయగా ఆ ఫొటో వైరల్‌ అవుతోంది. ఆ మధ్య రెండో వివాహం గురించి మాట్లాడిన ఆమె.....

మరో బాంబ్‌ పేల్చిన శ్రీరెడ్డి

చికాగో సెక్స్‌ రాకెట్‌పై ప్రతి రోజు ఆసక్తికరమైన వార్తలు వెలుగుచూస్తున్నాయి.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో బాంబ్ పేల్చింది. గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న టాలీవుడ్ సెక్స్ రాకెట్ వివాదంలో భాగంగా.....

విజయవాడలో పవన్‌తో అకీరా నందన్

పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆయన మకాం విజయవాడకు మార్చారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని పటమటలంకలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి అన్నా లెజినోవాతో...

శతాధిక చిత్రాల నిర్మాత బయోపిక్‌పై క్లారిటీ

ఇప్పుడు ఇండస్ట్రీలో బయోపిక్‌లను తెరకెక్కించేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. తెలుగులో మహానటి విజయవంతం కావడంతో అటువైపుగా దర్శక, నిర్మాతలు దృష్టి పెడుతున్నారు. తాజాగా ప్రముఖ...

‘గీత గోవిందం’ ఫస్ట్‌లుక్

విజయ్‌ దేవరకొండ హీరోగా పరుశురాం దర్శకత్వంలో "గీత గోవిందం" అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. గీత, గోవింద్‌ అనే యువ జంట ప్రేమకథ ఇది."ఛలో" ఫేం రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి బన్నీ...

షూటింగ్‌లో గాయపడ్డ ధనుష్!

మారి-2 చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌కు గాయాలయ్యాయి. క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతుండగా ధనుష్‌ కుడి కాలికి, ఎడమ చేతికి గాయాలైనట్లు తెలిసింది. చిత్రంలో విలన్‌ పాత్రధారి...

ఫన్ అండ్‌ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ "f2" "ఫన్ అండ్‌ ఫ్రస్ట్రేషన్" ఉపశీర్షిక.. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. యూనిట్‌ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....

అమెరికా తెలుగు సంఘాలకు చిక్కులు

చికాగో సెక్స్ రాకెట్ ప్రభావం అమెరికాలోని అన్ని తెలుగు సంఘాలపై పడింది. కిషన్‌ మోదుగుమూడి దంపతుల వల్ల అమెరికా తెలుగు సంఘాలకు కొత్త కష్టం వచ్చిపడ్డట్టయింది. తెలుగు సంఘాలకు ఈ సెక్స్ కుంభకోణంతో...

బిగ్‌బాస్‌లో మొదలైన మసాలా

బిగ్‌బాస్‌లో నాని చెప్పిన మసాలా మొదలైపోయింది. మొదటి వారం ప్రశాంతంగా నడిచినా రెండోవారం చివరిలో శుక్రవారం ప్రసారమైన షో చాలా రసవత్తరంగా సాగింది ఒకరిపై ఒకరు మండిపడ్డారు. కెప్టెన్‌కి ఇంటిసభ్యుల మధ్య పెద్ద...

శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’

రొటీన్‌కు భిన్నంగా విలక్షణమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు. శ్రీవిష్ణు 'నీదీ నాదీ ఒకే కథ' అనే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు . సినీ విశ్లేషకులు...

ఎఫ్‌2 రేపే ప్రారంభం

టాలీవుడ్‌ అగ్రకథనాయకుడు విక్టరీ వెంకటేష్ ‌-మెగా ప్రిన్స్‌ వరుణ్‌ క్రేజీ మల్టీస్టారర్‌ 'ఎఫ్‌-2'కి ముహూర్తం కుదిరింది. హ్యాట్రిక్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ...

‘విజేత’ నుండి కో కొక్కొరొకో.. పాట

మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా వస్తున్న తొలి సినిమా 'విజేత'. రాకేశ్‌ శశి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మాళవికా నాయర్‌ కథానాయిక. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. రజని...

ప్రియుడితో ముంబై వచ్చిన ప్రియాంక!

హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా చాలా రోజుల తర్వాత ఇండియాకు వచ్చారు. తనతో పాటు తన ప్రియుడైన హాలీవుడ్‌ నటుడు నిక్‌ జొనాస్‌ను కూడా ముంబయి వచ్చినట్లు అక్కడి...

వారిద్దరి కోసం ఆ 21 రోజులు

కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలకు పెళ్లయ్యాక క్షణం తీరిక లేకుండాపోయింది. ఇద్దరూ కలిసి కొన్ని రోజులు హనీమూన్‌ యాత్ర చేసుకుని తిరిగి ముంబై వచ్చేశారు. ఆ తర్వాత విరాట్‌ వరుస మ్యాచ్‌లతో...

దీపావళికి విజయ్ “సర్కార్”

తమిళనాట సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తరువాత అంతటి ఫాలోయింగ్‌ ఉన్నవిజయ్‌ మాస్‌ హీరోగా కెరీర్‌లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. ఇళయ దళపతిగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇప్పుడు విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో మూడో...

సమంత ఔదార్యం

సౌత్‌లో అగ్ర తారగా ఓ వెలుగు వెలుగుతున్న సమంత హీరోయిన్‌గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా తనేంటో ఇప్పటికే నిరూపించుకుంది. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సమంత సినిమాల్లోకి వచ్చిన కొత్తలో...

ప‌వ‌న్‌కు కంటి స‌మ‌స్య‌

ప‌వ‌న్‌క‌ల్యాణ్ 'జ‌న‌సేన పార్టీ' పోరాట యాత్రల‌ గురించి తెలిసిందే. క్రిందటి నెల‌లో ఇచ్చాపురం నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కూ పవన్‌ ప్ర‌జా పోరాట‌ యాత్ర సాగింది. ఈ నెలలో 26 నుంచి విశాఖ‌ప‌ట్నం జిల్లాలో...

నేను గ్యాంగ్‌స్టర్‌, నాని వైద్యుడు: నాగార్జున

అగ్ర కథానాయకుడు నాగార్జున ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువ కథానాయకుడు నాని కీలక...

మ్యూజిక్‌ డే సందర్భంగా డీఎస్పీ దుమ్ములేపేశాడు

'నేడు ప్రపంచ సంగీత దినోత్సవం' ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులంతా తమదైన స్టైలో స్పందిస్తున్నారు. ఇక టాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం ఏదైనా...

చిరు ఉత్సాహంతో ఆశ్చర్యపోతున్నారట!

ఎంత ఎదిగినా, ఒదిగి ఉండాలనే తత్వం కలిగిన హీరోల్లో అగ్ర కథానాయకుడు మెగా స్టార్‌ చిరంజీవి ఒకరు. అంతేకాదు, క్రమశిక్షణకు ఆయన మారుపేరు. చాల కాలం విరామం తీసుకున్న తరువాత 'ఖైదీ నంబర్‌...

బిగ్‌బాస్‌-2: మొదటి వారం టీఆర్పీ రేటింగ్స్‌

తెలుగు బుల్లితెరపై మాటివీ లో బిగ్‌ బాస్‌ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది. దానికి కారణం బిగ్‌బాస్‌ మొదటి సిజన్‌కు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించడమే. ఈ కార్యక్రమాన్ని...

‘అరవింద సమేత’ పై మరో ఆసక్తికర వార్త

'యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌' ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ జై లవ కుశ సినిమా తరువాత షార్ట్ గ్యాప్‌ తీసుకుని...

‘హ్యాపీ వెడ్డింగ్‌’ టీజర్

'హ్యాపీ వెడ్డింగ్‌' సుమంత్ అశ్విన్‌, నిహారిక కొణిదెల హీరోహీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం. లక్షణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాని నిర్మిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు....

బొమ్మరిల్లు సెంటిమెంట్‌…

దిల్ రాజు నిర్మాణంలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ అమలాపురంలో కొనసాగుతున్నది.. నితిన్‌ జోడిగా రాశి ఖన్నా, నందితా శ్వేతాలు నటిస్తున్నారు....
error: Content is protected !!